జీవనికి ప్రతి నెలా 100/- నుంచి 2000/- వరకూ పంపుతున్న దాతలు ఉన్నారు. వారందరికి ముందుగ కృతఙ్ఞతలు. ఇవన్నీ దాదాపు బ్యాంకుకు నేరుగా చేరేవే. అంటే నగదు రూపంలో అందనివి. ఇప్పటివరకూ జీవని బ్లాగులో డైలీ బ్యాలెన్స్ షీటులో  నగదు రూపంలో వచ్చిన విరాళాలకు మాత్రమే చూపుతున్నాము. ఇక నుంచి బ్యాంకుల్లో జమ అయ్యేవి కూడా బ్లాగులో చూపనున్నాము. అన్ని బ్యాంకులకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ దరఖాస్తు చేసాము. ఈ నెలలో వాటిని నిర్వహించవచ్చు. దాతలు కొందరు తమ పేర్లను బ్లాగులో చూపడానికి ఇష్టపడటం లేదు. అలాంటివారు దయచేసి తమ పిల్లల పేర్లు / మారుపేర్లు మాకు పంపండి. ఆ పేరు మీద బ్లాగులో ప్రచురిస్తాము. అలాగే విరాళం  బ్యాంకుకు బదిలీ చేసినపుడు మీ పేరు అందులో ఉంచండి ప్లీజ్. కొన్ని విరాళాలు ఎవరు పంపారో అర్థం కాకుండా ఉంది. విరాళాల్లో ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. 100/- కూడా చాలా విలువైనది. అలాంటివి అన్నీ కలవడం వల్లే జీవని ఈ రోజు సాఫీగా నడుస్తోంది.
మిత్రులు అర్థం చేసుకుని మీ పేరు ఉంచాలా లేదా వేరే పేరు పంపుతారా దయచేసి తెల్పండి. ఈ కింది వివరాలు మెయిల్ చేయమని కోరుతున్నాము. ధన్యవాదాలతో
జీవని
 

దాత పేరు :
పని చేస్తున్న కంపెని:
స్థలం :
ఫోన్:
మీరు విరాళం పంపుతున్న బ్యాంకు: 
kindly mail to: jeevani.sv@gmail.com


DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013  2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS  3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/-  1,057/-
03-2-13- 30,000/- drawn from bank 31,057/-
04-2-13- expenditure milk 4000/- 27,057/-
05-2-13- SUGUNA, UMADEVI, KRISHNA MURTHY 300/-27,357/-
06-2-13- expenditure for special meals 2000/- land line bill ( including net ) 1300/- 24,057
07-2-13-
08-2-13-
09-2-13-
10-2-13-
11-2-13-
12-2-13-
13-2-13-
14-2-13-
15-2-13-
16-2-13-
17-2-13-
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-



SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/- 




STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-


Read More



చివరి శ్వాస వరకూ ధైర్యమే ఊపిరిగా జీవించి, వేలాది మంది పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టిన శైలజ గారి గురించి ఇది వరకే చెప్పుకున్నాము.
 from old post....

(   శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు. 
తాడిపత్రిలో అన్ని  ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం  ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని పంపిణి చేసేవారు.. 
మిగతాబడులలో మధ్యాహ్న భోజనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెబితే పై మెనూ విలువ అర్థం అవుతుంది. పది శాతం బడులలో తప్ప మధ్యాహ్న భోజనం చండాలంగా ఉంటుంది. నీళ్ళ పప్పు / సాంబారు అది కూడా కడుపు నిండా పెట్టకపోవడం... ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి. 
కేన్సర్ బాధిస్తున్నా ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్సాహంగా పిల్లలకు భోజనం వండించారు.
వారు  చనిపోవడానికి 10 రోజుల ముందు  బెంగళూరు ఆస్పత్రిలో చూడడానికి వెళ్ళాం.  ఎంతో ఉత్సాహంగా అసలు తనకు ఎలాంటి జబ్బు లేనట్టు మాట్లాడారు. ఆమెకు కేన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు కూడా...
పేద పిల్లలకు కడుపార అన్నం పెట్టించిన ఆ తల్లి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాము. )

వారు ఈ లోకాన్ని వీడి నేటికి ఒక యేడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా వారి భర్త నారాయణ రెడ్డి గారు జీవని పిల్లలకు ఒక జత బట్టలు ఇస్తూ స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. శైలజ గారి ఆత్మశాంతి కోరుకుంటూ

జీవని పిల్లలు





Read More

 
జీవని కార్పస్ ఫండ్ కోసం బ్లాగర్ సౌమ్య గారు ( 
http://vivaha-bhojanambu.blogspot.in/   ) 5000/- విరాళం అందించారు. వారు మొత్తం రెండు నెలలకు కార్పస్ ఫండ్ ఇచ్చారు. సౌమ్య గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  


DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013  2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS  3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/-  1,057/-
03-2-13- 30,000/- drawn from bank 31,057/-
04-2-13- expenditure milk 4000/- 27,0557/-
05-2-13- SUGUNA, UMADEVI, KRISHNA MURTHY 300/-27.257
06-2-13-
07-2-13-
08-2-13-
09-2-13-
10-2-13-
11-2-13-
12-2-13-
13-2-13-
14-2-13-
15-2-13-
16-2-13-
17-2-13-
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-



SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/- 




STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-


Read More


మిత్రుడు సాల్మన్, జీవని పిల్లల పుట్టినరోజు సెలెబ్రేట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సేవాగుణంలో తానూ ముందున్నానని వారి కుమార్తె షెర్లీ నిరూపించింది. 5 వతరగతి చదువుతున్న షెర్లీ ఇంతకుముందు తన కిడ్డీ బ్యాంకు డబ్బుతో కేక్ తెచ్చింది. నిన్న జరిగిన బర్త్ డేలకు కూడా కేక్ స్పాన్సర్ చేసింది. షెర్లీకి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.








DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013  2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS  3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/-  1,057/-
03-2-13-
04-2-13-
05-2-13-
06-2-13-
07-2-13-
08-2-13-
09-2-13-
10-2-13-
11-2-13-
12-2-13-
13-2-13-
14-2-13-
15-2-13-
16-2-13-
17-2-13-
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-



SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/-
JANUARY-------40,000/- 




STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-



Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo