జీవనికి ప్రతి నెలా 100/- నుంచి 2000/- వరకూ పంపుతున్న దాతలు ఉన్నారు. వారందరికి ముందుగ కృతఙ్ఞతలు. ఇవన్నీ దాదాపు బ్యాంకుకు నేరుగా చేరేవే. అంటే నగదు రూపంలో అందనివి. ఇప్పటివరకూ జీవని బ్లాగులో డైలీ బ్యాలెన్స్ షీటులో  నగదు రూపంలో వచ్చిన విరాళాలకు మాత్రమే చూపుతున్నాము. ఇక నుంచి బ్యాంకుల్లో జమ అయ్యేవి కూడా బ్లాగులో చూపనున్నాము. అన్ని బ్యాంకులకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ దరఖాస్తు చేసాము. ఈ నెలలో వాటిని నిర్వహించవచ్చు. దాతలు కొందరు తమ పేర్లను బ్లాగులో చూపడానికి ఇష్టపడటం లేదు. అలాంటివారు దయచేసి తమ పిల్లల పేర్లు / మారుపేర్లు మాకు పంపండి. ఆ పేరు మీద బ్లాగులో ప్రచురిస్తాము. అలాగే విరాళం  బ్యాంకుకు బదిలీ చేసినపుడు మీ పేరు అందులో ఉంచండి ప్లీజ్. కొన్ని విరాళాలు ఎవరు పంపారో అర్థం కాకుండా ఉంది. విరాళాల్లో ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. 100/- కూడా చాలా విలువైనది. అలాంటివి అన్నీ కలవడం వల్లే జీవని ఈ రోజు సాఫీగా నడుస్తోంది.
మిత్రులు అర్థం చేసుకుని మీ పేరు ఉంచాలా లేదా వేరే పేరు పంపుతారా దయచేసి తెల్పండి. ఈ కింది వివరాలు మెయిల్ చేయమని కోరుతున్నాము. ధన్యవాదాలతో
జీవని
 

దాత పేరు :
పని చేస్తున్న కంపెని:
స్థలం :
ఫోన్:
మీరు విరాళం పంపుతున్న బ్యాంకు: 
kindly mail to: jeevani.sv@gmail.com


DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013  2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS  3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/-  1,057/-
03-2-13- 30,000/- drawn from bank 31,057/-
04-2-13- expenditure milk 4000/- 27,057/-
05-2-13- SUGUNA, UMADEVI, KRISHNA MURTHY 300/-27,357/-
06-2-13- expenditure for special meals 2000/- land line bill ( including net ) 1300/- 24,057
07-2-13-
08-2-13-
09-2-13-
10-2-13-
11-2-13-
12-2-13-
13-2-13-
14-2-13-
15-2-13-
16-2-13-
17-2-13-
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/- 
STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers