కర్నూలు వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టినపుడు, గుండ్రేవుల గ్రామంలో.....



 జీవని విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా...
 


జీవనికి జీ 24 గంటలు చానెల్ వారు ఆణిముత్యంగా పురస్కరించిన సందర్భంలో....



మంచితనం, మానవత్వం, స్నేహశీలత వీటిని మించిన వినయం ఏమాత్రం కనిపించని గర్వం, ఊహకు అందని ధైర్యం దూకుడు ఇవన్నీ ఒక మనిషికి ఆపాదిస్తే ఆయనే ఆలూరు సాంబశివారెడ్డి. అనంతపురం జిల్లాలో అగ్రగామి ఇంజనీరింగ్ కాలేజిగా వెలుగొందుతున్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ మరియు జీవని ప్రధాన కార్యదర్శి. సాంబశివారెడ్డితో ముఖ పరిచయం చాలా ఏళ్ళ కిందటే జరిగినా 2009లో తిరిగి పరిచయం అయ్యారు. అప్పుడు ఆయనకు జీవని గురించి చెప్పడం జరిగింది. మొదట తాను ప్రతి సంవత్సరం 25,000/- విరాళం ఇస్తానని హామీ ఇచ్చారు. జీవని మొదటి సమావేశానికి హాజరైనపుడు జీవని కోసం ఎప్పుడు స్థలం తీసుకున్నా 5 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. కర్నూలు వరదల సమయంలో  SRIT మరియు జీవని సమ్యుక్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ఆ తర్వాత ఆయన జీవనికి మరింత చేరువయ్యారు. తన మాటను, హామీను దాటి ఊహించని రీతిలో జీవని అభివృద్ధికి పాటుపడ్డారు. జీవని హోం నిర్మాణం, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి 40 లక్షలు వెచ్చించారు. ఈ ప్రగతి సాధించడానికి సాంబ గారు లేకపోతే ఒక 10 సంవత్సరాలు పట్టేది. దీనికి తోడు ఎందరో దాతలు జీవనికి అడుగడుగునా సహాయ సహకారాలు అందించారు, అందిస్తున్నారు. అందరికీ వినమ్రంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సాంబశివారెడ్డి గారు ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతున్నారు. విస్తృత స్థాయిలో ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో నడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలి, అందరికీ మంచి జరగాలి. ఇందుకు కావలసిన వనరులు ఆయనకు సమకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ...

జీవని కుటుంబం .




DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-





DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013  
2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS  3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/-  1,057/-
03-2-13- 30,000/- drawn from bank 31,057/-
04-2-13- expenditure milk 4000/- 27,057/-
05-2-13- SUGUNA, UMADEVI, KRISHNA MURTHY 300/-27,357/-
06-2-13- expenditure for special meals 2000/- land line bill ( including net ) 1300/- 24,057
07-2-13- KUMARA SWAMY REDDY 2000/- 26,057/-
08-2-13- expenditure dhobi 1000/- 25,057/-
09-2-13- ADITYA VARDHAN REDDY 10,000/- ( credited to JEEVANI VIDYALAYAM fund )
10-2-13- expenditure provisions + vegetables 12750/- 12,307/-
11-2-13- expenditure pens, medicines etc.. 500/- 11,807/-
12-2-13- G. RAMESH 1000/- SUVEENA 2000/- 14,807/-
13-2-13- 20,000/- drawn from ANDHRA BANK 34,807/-
14-2-13- expenditure current bill 18,211/- gas 1850/- 14,746/-
15-2-13- KIRAN 400/- VARAPRASAD 300/- 15,446/-
16-2-13- expenditure note books 285/- 15,161/-
17-2-13-
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-



SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/- 
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-




STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. సాంబశివారెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకంక్షలు

     
  2. Anonymous Says:
  3. నిజంగా గ్రేట్.
    ఆయనకీ పుట్టిన రోజు శుభాకాంక్షలు , ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ
    :venkat

     
  4. durgeswara Says:
  5. atuvaMti dhaarmikulaku sakala shubhaalu kalagaalani bhagavamtuni vedukumdaam

     
  6. Happy B'day Samba Siva Reddy gaaru!!

     
  7. jeevani Says:
  8. raj, venkat, photon, durgeswara garlaku thank you very much

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo