శ్రీ శివప్రసాద్, శ్రీమతి అరుణకుమారి దంపతులు తమ కుమారుడు చి. యఙ్ఞ అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా జీవని పిల్లలు అందరికీ కొత్త దుస్తులు పంపిణి చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.

on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. ముందుగా యఙ్ఞ అక్షయ్ కు పుట్టిన రోజు శుభాకంక్షలు. తమ కుమారుని పుట్టిన రోజు తాము మాత్రమే కాకుండా మన జీవని పిల్లలతో కలసి జరుపుకుని తమ బిడ్డకులాగే మన పిల్లలకు కూడా బట్టలు కొన్నందుకు శ్రీ శివప్రసాద్, శ్రీమతి అరుణకుమారి దంపతులకు నా హృదయపూర్వక దన్యవాదములు మరియు అభినందనలు.

   
 2. jeevani Says:
 3. సురేష్ గారూ ధన్యవాదాలు

   
 4. జయ Says:
 5. చాలా మంచి పని అండి. మీ సేవా శక్తిని తప్పక కొనియాడాలి. వారికి నా ధన్యవాదాలు తెలపండి

   
 6. jeevani Says:
 7. జయ గారూ ధన్యవాదాలు, సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న వారికే ఆ అభినందనలు చెందుతాయి.

   

Blog Archive

Followers