మిత్రులారా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ బెంగుళూర్ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ గారు డిస్చార్జ్ అయ్యారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అనగానే మన బ్లాగర్లు చక్కగా స్పందించారు. పది యూనిట్లు బ్లాగర్ల తరఫున వచ్చాయి. వారి సహృదయతకు మరో మారు ధన్యవాదాలు. రమ గారు కోలుకున్నారు. తిరిగి పరీక్షలు వగైరాలు మామూలే. ఆమె ఇల్లు చేరుకున్నారు.
ప్ర.పీ.స.స. బ్లాగులో 10 రోజులపాటు రక్తం యూనిట్ అవసరంపై టపా పెట్టిన కార్తీక్ కు, తాడిపత్రిలో ఉన్నా వెంటనే స్పందించి రక్తదాతను పంపిన విజయమోహన్ ఇంకా సందీప్, దిలీప్ రెడ్డి తదితర మిత్రులకు రమ గారి తరఫున జీవని తరఫున కృతఙ్ఞతలు.

on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. gr8

   
 2. wish her speedy recovery.

   
 3. jeevani Says:
 4. కెక్యూబ్, స్వప్న గార్లకు ధన్యవాదాలు

   
 5. jeevani Says:
 6. Anonymous Says:
  December 25, 2009 2:12 PM
  http://friendstosupport.org/index.aspx లో రక్తదాతల వివరాలు, ఫోను నంబర్లు ఉంటాయి.

   

Blog Archive

Followers