మిత్రులారా ఎంపికైన పిల్లల్ని ఈ ఉదయం బడిలో చేర్చాము. ఇంకా కొందరు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. ఒకటి రెండు రోజుల్లో అందర్నీ బడిలోకి చేర్చనున్నాము. జీవని పిల్లల సంఖ్య ఇప్పుడుమొత్తం 21 మంది.పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంచిన శ్రీనివాస మూర్తి, గంగిరెడ్డి, కృష్ణయ్య గార్లు.


ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టడానికి ముందుకువచ్చిన SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ( SRIT ), ANANTAPUR విద్యార్థులు. వీరు 5000/- విరాళంగా ఇచ్చారు.
పిల్లలతో జీవని కార్యకర్తలు

on
categories: | edit post

1 Responses to పిల్లల్ని బడిలో చేర్పించాము

  1. ramnarsimha Says:
  2. Thanq..

    Your service shd be appreciated..

     

Blog Archive

Followers