మిత్రులారా కొత్తగా చేరిన పిల్లలకు ఇంటి ధ్యాస లేకుండా చేయడానికి మరియు ఉత్సాహం నింపడానికి రేపు పార్కుకు తీసుకు వెళ్తున్నాము. అనంతపురం నగరంలో ఇదే కాస్త ఊరట కలిగించే ప్రదేశం. ఊరి చివర ఓ పార్కు ఉంది కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాల బెడద.
ఈ వివరణ ఎందుకంటే ప్రతిసారీ రాజీవ్ పార్కు తప్ప ఇంకోటి లేదా అని అనుకుంటారేమో అని :)
అదీకాక పార్కు స్కూల్ కు చాలా దగ్గర.
ఇస్కాన్ టెంపుల్ కూడా బానే ఉంటుంది. ఈ సారి అక్కడికి ప్లాన్ చేస్తాం.
రేపు సాయంత్రం 4.30 కు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని సభ్యులందరికీ మెసేజి కూడా పెట్టాము.

ధన్యవాదాలు,

జీవని.on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. prasu Says:
 2. hi....... this is prasanna from anantapur....
  i want to donate some amoun to jeevani-children.....
  anantapur lo ekkada vuntundo adress cheppandi.

   
 3. jeevani Says:
 4. ప్రసన్న గారూ,

  ధన్యవాదాలు. ఆఫీస్ మా ఇంట్లోనే ఉంది. విజయనగర్ కాలనీ, కలెక్టర్ ఆఫీస్ తర్వాత.

  పిల్లలు ఉంటోంది సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, న్యూ ఎస్.బి.ఐ. కాలనీ, ఎల్.ఐ.జి. బస్ స్టాప్ తర్వాత.

  దయచేసి 9948271023కు కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుపగలము. లేదంటే రేపు పార్కుకు వస్తే మీరు పిల్లల్ని కూడా చూడవచ్చు.

  జీవని.

   
 5. మంచిపని చేస్తున్నారు.

   
 6. ramnarsimha Says:
 7. జీవని గారు,
  పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్తున్నందుకు అభినందనలు....
  `ప్రసన్న` గారికి నా ధన్యవాదాలు....

  Yours sincerely,
  P.Ramanarsimha,
  Hyderabad..

   

Blog Archive

Followers