కవిత్వంతో, భావుకత్వంతో ఎందరినో అభిమానులుగా చేసుకున్న ఉష గారు జీవనికి 13000/- ( ఒక విద్యార్థికి స్కూల్ + హాస్టల్ ఫీజు ) విరాళంగా ఇచ్చారు. వారికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.
నిన్నటి కార్యక్రమంపై పేపర్ కటింగ్స్...
on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. మీ ప్రయత్నానికి తనవంతు చేయూతనిచ్చిన ఉషాగారికి అభినందనలు !

   
 2. ఉష Says:
 3. జీవని గారు, ఇది చాలా చిన్న మొత్తమేనైనా అది సమాచారంగా తెలిపినందుకు థాంక్స్. వినయ్ గారు చెప్పేవరకు తెలియలేదు. మరొకరికి ప్రోత్సాహం, ముందుకు రావాలన్న స్ఫూర్తి కలిగితే ఈ వార్తకి సార్థకత. బెస్ట్ ఆఫ్ లక్.

   
 4. jeevani Says:
 5. ఉష గారూ మీరిచ్చిన మొత్తం చిన్నది కాదు :)
  ధన్యవాదాలు.

   
 6. ramnarsimha Says:
 7. My heartly congratulations to USHA..GARU

  Thanq..

   

Blog Archive

Followers