కవిత్వంతో, భావుకత్వంతో ఎందరినో అభిమానులుగా చేసుకున్న ఉష గారు జీవనికి 13000/- ( ఒక విద్యార్థికి స్కూల్ + హాస్టల్ ఫీజు ) విరాళంగా ఇచ్చారు. వారికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.




నిన్నటి కార్యక్రమంపై పేపర్ కటింగ్స్...




on
categories: | edit post

4 వ్యాఖ్యలు

  1. మీ ప్రయత్నానికి తనవంతు చేయూతనిచ్చిన ఉషాగారికి అభినందనలు !

     
  2. జీవని గారు, ఇది చాలా చిన్న మొత్తమేనైనా అది సమాచారంగా తెలిపినందుకు థాంక్స్. వినయ్ గారు చెప్పేవరకు తెలియలేదు. మరొకరికి ప్రోత్సాహం, ముందుకు రావాలన్న స్ఫూర్తి కలిగితే ఈ వార్తకి సార్థకత. బెస్ట్ ఆఫ్ లక్.

     
  3. jeevani Says:
  4. ఉష గారూ మీరిచ్చిన మొత్తం చిన్నది కాదు :)
    ధన్యవాదాలు.

     
  5. ramnarsimha Says:
  6. My heartly congratulations to USHA..GARU

    Thanq..

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo