బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న టి.రాజేష్ గారు జీవనికి 10,000/- విరాళంగా పంపారు. వారికి పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. ( భ్యాంకు అకౌంటుకు డైరెక్ట్ గా పంపడం వల్ల దాన్ని డైలీ బ్యాలెన్స్ షీట్లో చూపడంలేదని గమనించగలరు )

అలాగే దీపావళి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎ.సాంబ శివారెడ్డి గారు పిల్లలకు కలర్ డ్రస్లు తీయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెల్పుతున్నందుకు మన్నించండి.
NOVEMBER 2010 DAILY BALANCE SHEET

Balance as on 31-10-10 18575 /-

01-11-10 - Expenditure 1000/- office asst. salary 17,575/-
02-11-10 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 17,875/-
03-11-10 - 6000/- A.SAMBASIVA REDDY, expenditure - dress for children 6000/- 17,875/-
04-11-10 - 2000/- J.SOLOMAN RAJU 19,875/-
05-11-10 - 2000/- NAGIREDDY 21,875/-
06-11-10 - 500/- SUNIL 22,375/-
07-11-10 - expenditure for meeting 2502/- ( 19,873/-)
08-11-10 - 1200/- USHA RANI 21,073/-
09-11-10 - 1000/- RAMANA REDDY 22,073/-
10-11-10 - expenditure 220/- documents for auditing 21,853/-
11-11-10 - 3000/- J.NIRMALA DEVI 24,853/-
12-11-10 - 1000/- SRINATH, 1000/- VIKRAM, 600/-RAMSESH 27,453/-
13-11-10 - 600/- HANUMAN CHOWDARY, 500/- PURNACHANDRA RAO 28553/-
14-11-10 - expenditure 2000/- school fees 26553/-
15-11-10 - 10,000/- deposited in ANDHRA BANK as corpus fund 16,553/-SCHOOL FEES DEATAILS

TOTAL FEES TO BE PAID 2,66,000/-

PAYMENT DEAILS

40,000/- 20.06.2010
20,000/-
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010
20,000/- 14.11.2010

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers