జీవని సర్వసభ్య సమావేశం నిన్న అనంతపురంలోని జూనియర్ కళాశాలలో విజయవంతంగా జరిగింది. మొదటి సంవత్సరం ఆరుగురు పిల్లలకి నీడనిచ్చిన మనం ఇప్పుడు 20 మంది పిల్లల్ని చేరదీశాం. ఈ ప్రగతిపై సభ్యులు హర్షం వెలిబుచ్చారు. ముందునుంచి అనుకుంటున్న విధంగా 100 మంది పిల్లలతో జీవని విద్యాలయం ఏర్పాటు చేయాలని అందరూ తీర్మానించారు. ఇందుకు కావలసిన సహకారం అందరూ తమ స్థాయిలో అందిస్తామని సభ్యులు హామీ ఇచ్చారు.

ఫోటోలు చాలా ఆలస్యంగా అప్ లోడ్ అవుతున్నాయి అందుకే 3 మాత్రమే ఉంచాము. తదుపరి టపాలో మరిన్ని వివరాలు అందజేయగలము.
mee sevalaku ela abinamdimchalo ardham kavaDam ledu.... ilagey konasagimchamDi.
విలువకట్టలేని సేవలు అందిస్తున్నారు మీరు. అభినందనలు.
హను, శిశిర గార్లకు ధన్యవాదాలు.
congratulations and all the best!