మిత్రులారా దాదాపు ఒక సంవత్సరం తర్వాత జీవని సభ్యులందరూ రేపు సమావేశం అవుతున్నారు. మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా అనంతపురంలో నివసిస్తూ ఉంటే దయచేసి తెలియజేయండి.

జీవని సంప్రదాయాల ప్రకారం అతిథులు, ముఖ్య వక్తలు, స్టేజి లేకుండా ఎప్పటిలా సాదాసీదాగా జరగనుంది.

తేది: 7/11/2010
సమయం: 10 గం.
స్థలం: న్యూ టౌన్ జూనియర్ కళాశాల, అనంతపురం.


on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. నా పెరు ఎస్. జ్వాల నరసింహ రెడ్డి. మాది కూడ అనంతపురమే మీ ఆఫిసు అనంతపొరం లో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చా

     
  2. jeevani Says:
  3. తప్పకుండా... 9948271023 కి కాల్ చేయండి లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ధన్యవాదాలు.

     

Blog Archive

Followers