మిత్రులారా ఆదివారం మన బ్లాగర్లు అనంతపురం వచ్చి జీవని పిల్లల్ని కలిసిన విషయం మీకు తెలుసు. ఫోటోలకు సంబంధించి చిన్న సమస్యల వల్ల ఈ టపా పెట్టడం ఆలస్యం అయింది. అనంతపురం వచ్చిన వారు కార్తీక్, చైతన్య , తార, రాజ్ కుమార్. తార ఎప్పటిలాగే పిల్లల్ని బహుముఖంగా పరీక్షించి వారి స్థాయులు అంచనా వేశారు. చైతన్య గణిత సమస్యలు చేయించారు. కార్తీక్ రైంస్, పద్యాలు వగైరాలు అడిగారు. రాజ్ కుమార్ గారు తాను కొత్తగా కొన్న కొరియా కెమెరాతో ( అది మైసూర్ దని మిగతా వారి ఆరోపణ ) ఫోటోలు ఎడాపెడా తీసేశారు. మొత్తానికి ఒక రోజంతా వారు ఇక్కడ గడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారికి ధన్యవాదాలు చెబితే, కుటుంబ సభ్యులకు చెప్పినట్లే !













\








NOVEMBER 2010 DAILY BALANCE SHEET

Balance as on 31-10-10 18575 /-

01-11-10 - Expenditure 1000/- office asst. salary 17,575/-
02-11-10 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 17,875/-
03-11-10 - 6000/- A.SAMBASIVA REDDY, expenditure - dress for children 6000/- 17,875/-
04-11-10 - 2000/- J.SOLOMAN RAJU 19,875/-
05-11-10 - 2000/- NAGIREDDY 21,875/-
06-11-10 - 500/- SUNIL 22,375/-
07-11-10 - expenditure for meeting 2502/- ( 19,873/-)
08-11-10 - 1200/- USHA RANI 21,073/-
09-11-10 - 1000/- RAMANA REDDY 22,073/-
10-11-10 - expenditure 220/- documents for auditing 21,853/-
11-11-10 - 3000/- J.NIRMALA DEVI 24,853/-
12-11-10 - 1000/- SRINATH, 1000/- VIKRAM, 600/-RAMSESH 27,453/-
13-11-10 - 600/- HANUMAN CHOWDARY, 500/- PURNACHANDRA RAO 28553/-
14-11-10 - expenditure 2000/- school fees 26553/-
15-11-10 - 10,000/- deposited in ANDHRA BANK as corpus fund 16,553/-
16-11-10 - 600/- CHANAKYA , 400/- FAYAZ, 500/- UMA MAHESH 18,053/-
17-11-10 - 300/- KEERTHI CHOWDARY, OBULESU 200/- 18,553/-
18-11-10 -



SCHOOL FEES DEATAILS

TOTAL FEES TO BE PAID 2,66,000/-

PAYMENT DEAILS

40,000/- 20.06.2010
20,000/-
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010
20,000/- 14.11.2010

on
categories: | edit post

17 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. మీ రాక్షస పిల్లలనుంచి నన్ను కాపాడిన చైతన్యగారికి ధన్యవాదాలు :))

    వారికి చదువుపై ఉన్న మక్కువ చూసి చాలా ముచ్చటేసింది, ప్రత్యేకించి శిల్ప నేర్చుకోవాలనే పట్టుదల, తనకి తెలియవు అని అనుకొన్నా, అప్పటికి అప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకోగలను అని పట్టుబట్టి సొంతగా సాధించిన ఆ అమ్మాయిని చూసి, తను నాలుగోతరగతి పిల్లేనా అని నమ్మలేకపోయాను..ఎవరికి వారే ఆణిముత్యాలు, అన్నిటికన్నా ఎక్కడెక్కడినుంచో ఈ ఆణిముత్యాలని మీరు ఎలా పట్టుకొచ్చారో అది ఇంకా ఆశ్చర్యమనిపించింది, నేను పిల్లలు అందరూ అనంతపురం వారో లేక ఆ చుట్టుపక్కల వారో అనుకున్నాను తీరా శివకుమార్ తనది హుబ్లీ అనేసరికి కానీ నాకు మీ నిబద్దత తెలిసిరాలేదు.

     
  3. Anonymous Says:
  4. మీ రాక్షస పిల్లలనుంచి నన్ను కాపాడిన చైతన్యగారికి ధన్యవాదాలు :))

    వారికి చదువుపై ఉన్న మక్కువ చూసి చాలా ముచ్చటేసింది, ప్రత్యేకించి శిల్ప నేర్చుకోవాలనే పట్టుదల, తనకి తెలియవు అని అనుకొన్నా, అప్పటికి అప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకోగలను అని పట్టుబట్టి సొంతగా సాధించిన ఆ అమ్మాయిని చూసి, తను నాలుగోతరగతి పిల్లేనా అని నమ్మలేకపోయాను..ఎవరికి వారే ఆణిముత్యాలు, అన్నిటికన్నా ఎక్కడెక్కడినుంచో ఈ ఆణిముత్యాలని మీరు ఎలా పట్టుకొచ్చారో అది ఇంకా ఆశ్చర్యమనిపించింది, నేను పిల్లలు అందరూ అనంతపురం వారో లేక ఆ చుట్టుపక్కల వారో అనుకున్నాను తీరా శివకుమార్ తనది హుబ్లీ అనేసరికి కానీ నాకు మీ నిబద్దత తెలిసిరాలేదు.

     
  5. Anonymous Says:
  6. అన్యాయం. అందరినీ చుడాలని ఆశతో వస్తే ముఖాలు కనిపించకుండా ఫొటోలు పెట్టారు ---ఉహు నేనొప్పుకోను--వా--వా-- :(

     
  7. jeevani Says:
  8. తార గారూ ధన్యవాదాలు.

    @ anon : అబ్బా ఆశ దోశ మీరు మాత్రం అనామకంగా కామెంటు పెట్టలేదేంటి చెల్లుకు చెల్లు

     
  9. Sravya V Says:
  10. కార్తీక్, చైతన్య , తార, రాజ్ కుమార్. తార గార్లకి నా అభినందనలు !

    ఈ చైతన్య గారు S .చైతన్య (కలవరమాయే బ్లాగు ) గారేనా ?

     
  11. jeevani Says:
  12. తార గారూ ధన్యవాదాలు.

    @ anon : అబ్బా ఆశ దోశ మీరు మాత్రం అనామకంగా కామెంటు పెట్టలేదేంటి చెల్లుకు చెల్లు

    Sraavya garu kanukkuni chebutanu

     
  13. మహిళా బ్లాగర్ల ఫోటోలంటే ముఖాలు దాచేసి పెట్టారంటే ఓ అర్ధం వుంది. మగ ఫేసులకీ అదే గతా? ఏం కాలమండీ బాబూ. దానిని నేనూ ఖండిస్తున్నాను. రాజ్ కుమార్ అంటే ఎవరు? చైతన్య అంటే ఎవరు? పిల్లలకి కెమెరా అనే వింతవస్తువు చూపిస్తున్నదెవరు?

     
  14. karthik Says:
  15. @Sravya garu,

    that chaitanya and this chaitanya are different.. this guy has no blogs

     
  16. VARA Says:
  17. Hi Jeevani gaaru,

    I wouldlike toknow some info regarding Jeevani...Can you let me know ur contact info.

    Vara
    309-706-9960 SFO

     
  18. jeevani Says:
  19. శరత్ గారూ ఎంతమాట అన్నారు, అసలే పెళ్ళి కావలసిన కుర్రాళ్ళు వాళ్ళ ఫోటోలు అలా పబ్లిగ్గా పెట్టేస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి?
    కెమెరా అనే వింత వస్తువును చూపిస్తున్నది రాజ్ కుమార్.
    మొదటి ఫోటోలో తీరిగ్గా పడుకున్నది తార, మరో వ్యక్తి చైతన్య.

     
  20. jeevani Says:
  21. @ karthik garu: thank u

    @ vara garu :jeevani.sv@gmail.com
    9948271023
    9440547123

     
  22. జీవని చైతన్యంతో తొణికిసలాడటం ఆనందం గా వుంది.

     
  23. Sravya V Says:
  24. @Kartheek
    Thanks for the clarification !

     
  25. ప్రతి మనిషీ పుట్టుకతో ఒంటివాడయినా సంఘజీవి కాబట్టి తోడు అవసరం అది ఏరూపం లో అయినా సరే.మీరంతా పిల్లలకి ఈ రూపంగా ఆ తోడు అందించినందుకు వారికా అవకాశం కలగజేసిన జీవనికి కూడా అభినందనలు.

     
  26. http://rajkumarneelam.blogspot.com/

    "కెమెరా అనే వింత వస్తువును చూపిస్తున్నది ..." kevvvvv..:)

     
  27. jeevani Says:
  28. thanks to all

     
  29. bagunnayi pics.

    Sarath avunu ee madhya abbayile chala secret ga untunnaru faces dachestunnaru.

    miru post lo rasina danni batti anukunna camera chupistundi Raj ani, aa lekkalu cheppedi Chaitanya ani.

    kani naku thaara thirigga padukunnadi 1 st photo lo kanipinchaledantabba chepma :(

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo