మన బ్లాగర్లు మరోసారి అనంతపురం వచ్చి జీవని పిల్లల్ని పలకరించారు. తమ ప్రేమాభిమానాలతో పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. సమయాభావం వల్ల, విద్యుత్ కోత వల్ల పూర్తి రాయడం లేదు. తర్వాతి పోస్ట్లో మరిన్ని వివరాలు తెలియజేస్తాము.
అంతవరకూ ఒంగోలు శీను గారి విన్యాసాలు చూడండి :)  









DAILY BALANCE SHEET - NOVEMBER

BALANCE AS ON 31-10-2011 14,080/-

01-11-11 - expenditure office asst. salary 1000/- 13,080/- 
02-11-11 - SUPRIYA 3000/- 16,080/- 
03-11-11 - PURNA CHANDRA RAO 600/- KIRAN KUMAR REDDY 200/- 16,880/-
04-11-11 - UMA MAHESH 500/- SUDHAKAR REDDY 100/- 17,480/-
05-11-11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 18,080/-
06-11-11 - PARAMESH 100/- AMARENDER REDDY 200/- 18,380/-
07-11-11 - SANTOSH  100/- RAMASESH PRASAD 200/- 18,680/-
08-11-11 - VICTOR BABU 500/- SREENIVASULA REDDY 500/-19,680/-
09-11-11 - KIRAN 200/- VARA PRASAD 100/- 19,980/-
10-11-11 - RAM MOHAN NAIDU 200, CHANDRA MOHAN REDDY 200/- 20,380/-
11-11-11 - RAHAMAN 1000/- GITHA VANI 1000/- 22,380/-
12-11-11 - CHAITANYA 2000/- UMA DEVI 100/- SUGUNA 100/- 24,580/-
13-11-11 - AKSHATHA 300/- SATISH DHANUNJAYA 200/- 25,080/-
14-11-11 - CHANDRA SEKHAR REDDY 600/- KRISHNA MURTHY 100/- 25,780/-
15-11-11 -
16-11-11 -
17-11-11 -
18-11-11 -
19-11-11 -
20-11-11 -
21-11-11 -
22-11-11 -
23-11-11 -
24-11-11 -
25-11-11 -
26-11-11 -
27-11-11 -
28-11-11 -
29-11-11 -
30-11-11 -


SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

NOVEMBER 30,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------- 54,100
ec----------------------------------------600
registration---------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore----------------- 2200
Bore drilling --------------------------30,000
Sub mersible bore+accessories----- 36,500



on
categories: | edit post

12 వ్యాఖ్యలు

  1. Jai Seenannaa.. ;)
    jai jai Seenannaa
    waiting 4 d next post

     
  2. beekay Says:
  3. :) Nice

     
  4. Super! :)

     
  5. బంతి Says:
  6. శీనన్న ది గ్రేట్

     
  7. జీవని ప్రసాద్ గారూ.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, చిన్న చిన్న పిల్లల రూపంలో అక్కడ ఉన్న మన అందరి కుటుంబాన్నీ, ఎన్నాళ్లుగానో కేవలం రాతల ద్వారానే పరిచయం ఉన్న బ్లాగు మిత్రులని దర్శించే అవకాశం నాకు కలిగినందుకు ఆనందించిన నా మనసు, బోలెడన్ని అనుభవాల్ని అందరితో పంచుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంది. త్వరలోనే పంచుకుంటాను:)

     
  8. శీనుది ఒంగోలు కదా అందుకని అంత బలమన్నమాట!:)

     
  9. sunita Says:
  10. banti gaari comment copy paste!!

     
  11. :)

     
  12. హహహహ శీను సూపరు.
    ప్రసాద్ గారు జీవని పిల్లలతో గడిపిన క్షణాలు జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగిల్చాయి. చాలా సంతోషంగా ఉంది.

     
  13. jeevani Says:
  14. నెట్ కనెక్షన్ పోవడం వల్ల కామెంట్లు పబ్లిష్ చేయడం ఆలస్యం అయింది. స్పందించిన అందరికీ ధన్యవాదాలు

     
  15. ఒంగోలా మజాకానా !
    తొందర్లోనే వస్తున్నా పిల్లలు !
    మీరందరూ వెళ్లి వాళ్ళను ఎంత సంతోష పెట్టారో తలుచుకుంటే మనసంత చాల హ్యాపీ గా ఉంది.....:))

     
  16. kiran Says:
  17. jai jai Seenannaa

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo