మిత్రులారా గడచిన మూడు సంవత్సరాల్లో జీవని ఊహించని పురోగతిని సాధించింది. ఇందులో ప్రధానపాత్ర జీవని ప్రధాన కార్యదర్శి మరియు Sreenivasa Ramanujan Institute of Technology కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారిది మరియు తెలుగు బ్లాగర్లదే. జీవనికి వస్తున్న విరాళాల్లో 30-40 శాతం బ్లాగుద్వారా వస్తున్నవే. మీరు ఇస్తున్న ఆర్థిక నైతిక మద్దతుకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఇప్పుడు మరోసారి మీనుంచి భారీ సహాయం కోరుతున్నాము. ప్రస్తుతం ప్రతి కంపెనీ కూడా సేవా కార్యక్రమాలకు కొంత డబ్బును కేటాయిస్తోంది. మీరు పనిచేస్తున్న కంపెనీ నుంచి అలాంటి...
అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జి.సి.రాధ గారు 10,000/- విరాళం అందించారు. వీరు ప్రతి నెలా 1000/- విరాళం ఇస్తున్నారు. ఈ వారంలో రాధ గారు అమెరికాలో ఉంటున్న తమ కుమార్తె దగ్గరకు వెళ్తున్నారు. వారి ట్రిప్ విజయవంతగా జరగాలని కోరుకుంటున్నాము. పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2012 36,027/-
01-1-13- expenditure...
అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ కు Excise and Prohibition, superintendent గా పనిచేస్తున్న ప్రణవి గారు జీవనికి విరాళం అందించారు. అతి చిన్న వయసులోనే వారు ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. అయితే ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. వారు ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని పిల్లల తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2012 36,027/-
01-1-13- expenditure staff salaries 14,000/- milk 4600/- new year celebrations 3000/- same amount credited...
పద్మనాభ రెడ్డి గారు జీవనికి గత కొద్ది సంవత్సరాలుగా మంత్లీ డోనర్ గా ఉన్నారు. ప్రతి నెలా 500/- విరాళం ఇస్తున్నారు. వారు మొన్న అనంతపురం వచ్చినపుడు 12,000/- విరాళంగా ఇచ్చారు. పుట్టింది ఇక్కడే అయినప్పటికీ హైదరాబాద్లో వ్యాపార రంగంలో ఉన్నారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2012 36,027/-
01-1-13- expenditure staff salaries 14,000/- milk 4600/- new year celebrations 3000/- same amount credited in to bank a/c by T.RAGHUNATH REDDY 14427/-
02-1-13-...