blogger Raj Kumar post...... మిత్రులారా..!! జీవని  చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం నేను నా బ్లాగర్ ఫ్రెండ్స్ అయిన శ్రీనివాస్, కార్తీక్, నాగార్జున, సురేష్ గారు, Ravi ENV లతో పాటూ చాలామంది తెలుగు బ్లాగర్లం  కలిసి అనంతపురం లో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ (A musical night by differently able) చేయడానికి సంకల్పించాం. తేది. 01-02-2015 ప్రదేశం: లలిత కళా పరిషత్, అనంతపురం. సమయంః సాయత్రమ్ 6 గం. నుండి. అతిధులుః  Kireeti Damaraju Garu...
Read More
మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా...
Read More
చి. శ్రీమహి s/o  శ్రీ.చందగాని నాగశేఖర్ & శ్రీమతి. అనిత గార్లు 5000/- చి. నవీన్ దత్తా s/o  శ్రీధర్ ఫణి &  శ్రీమతి సునీతా దేవి  గార్లు 3100/- చి.ఫర్హాన్ s/o శ్రీ. బాబా ఫకృద్దీన్ &  శ్రీమతి నసీమా 1000/- విరాళాలు అందించారుపిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు ...
Read More
శ్రీ.రామేశ్వర రెడ్డి మరియు శ్రీమతి.లలిత గార్లు తమ కుమార్తె షర్నిక పుట్టినరోజు సందర్భంగా జీవనికి 13,500/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...
Read More
 నేటి రంగవల్లి   చెట్లకు నీళ్ళు పట్టడం వాడి ఉద్దేశ్యం   జీవనిలో స్టాఫ్ మొత్తం షిరిడి వెళ్ళారు. అందుకే వీరు వంట సేక్షన్లోకి దిగారు .   క్రికెట్ పిచ్చి   ఇసుక మాఫియా   బుద్ధిమంతులు         దేవుడా మమ్మల్ని చల్లగా చూడు ...   విందుభోజనం  విటమిన్ డి కూడా కావాలి ...
Read More
...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo