నేటి రంగవల్లి 


 చెట్లకు నీళ్ళు పట్టడం వాడి ఉద్దేశ్యం  జీవనిలో స్టాఫ్ మొత్తం షిరిడి వెళ్ళారు. అందుకే వీరు వంట సేక్షన్లోకి దిగారు . 
 క్రికెట్ పిచ్చి 
 ఇసుక మాఫియా 


 బుద్ధిమంతులు 
 
 
 
 దేవుడా మమ్మల్ని చల్లగా చూడు ... 


 విందుభోజనం విటమిన్ డి కూడా కావాలి

on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. జీవనికి, పిల్లలకు సంక్రాంతి శుభాకాంక్షలు.

   
 2. DG Says:
 3. ఆఖరి ఫోటోలో మానవత్వం తొంగిచూస్తోంది - ఒక పెద్ద కుర్రాడు చిన్న కుర్రాడికి నోట్లో పెట్టడం చూస్తోంటే. ఈ ప్రపంచంలో తల్లీ తండ్రీ, కుటుంబం ఏదో చేసేస్తాయనుకుంటాము. కానీ ఎవరికెవరు? ఇక్కడ జీవనిలో పిల్లలిద్దరూ ఎలా కలిసారో, ఎవరి పిల్లలో కాని ఈ ఫోటోలో ముద్ద నోట్లో పెట్టే అతని ప్రేమ చూస్తే కళ్ళు చెమర్చాయి.

   
 4. jeevani Says:
 5. పని ఒత్తిడిలో మెయిల్ చూడలేదు, ఆలస్యంగా కామెంట్లు అప్రూవ్ చేసినందుకు క్షమించండి. మీ స్పందనకు ధన్యవాదాలు.

   
 6. ushakiran Says:
 7. i like your jeevani environment,feeling good for your service

   

Blog Archive

Followers