మిత్రులారా ఈ కార్యక్రమం 26 వ తేదీన జరిగింది. అయితే కొన్ని సమస్యలవల్ల అప్పుడే బ్లాగులో ఉంచలేదు. ఇందుకు క్షమిస్తూ ముందుకు కదలమని మనవి.అనంతపురానికి సమీపంలో ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కార్యక్రమం జరిగింది. SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివా రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇదే వేదిక మీద ప్రముఖ కథా రచయిత శాంతి నారాయణ గారు జీవని విద్యాలయానికి 2 లక్షల విరాళం ప్రకటించారు.
B. Tech II YEAR విద్యార్థులచే జీవని పిల్లలకు దుస్తులు పంపిణి

మధ్యలొ వెనుకవైపు వ్యక్తి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి

వెబ్సైట్ ప్రారంభిస్తున్న లావణ్య
పిల్లలచే జీవని విద్యాలయం బ్రోచర్ ఆవిష్కరణ
బ్రోచర్ అందుకుంటున్న సాంబశివారెడ్డి నాన్న గారుపిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి గారు

పిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న ప్రముఖ కథా రచయిత శాంతి నారాయణ గారుప్రముఖ కవి జూపల్లి ప్రేంచంద్ గారు


పిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న ప్రిన్సిపాల్ రంగారెడ్డి గారు
ఆకాశవాణి అధికారి నాగేశ్వర రెడ్డి గారు

B. Tech II YEAR విద్యార్థులు జీవని పిల్లలకు దుస్తులు పంపిణి చేస్తున్న దృశ్యాలు.

SRITలో విరాళాల బాక్సు ఏర్పాటు.Blog Archive

Followers