రక్తదానం వల్ల చావు బతుకుల్లో ఉన్న వ్యక్తికి తిరిగి ప్రాణం పోసినట్లే. దాని విలువని మీకు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా అందుకే జీవని బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభిస్తున్నాం. దీన్ని జె.బాబూరావ్ ( ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ) మరియు సోమశేఖర రెడ్డి ( అసిస్టెంట్ ప్రొఫెసర్ & NSS గైడ్, శ్రీనవాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల ) పర్యవేక్షిస్తుంటారు.

అవసరం అయినపుడు మాత్రమే దాతలను సంప్రదిస్తాము. కాబట్టి రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారు, పేరు, ఊరు , ఫోన్ నెంబరు, బ్లడ్ గ్రూప్ తెలియపర్చవలసిందిగా మనవి. ఎక్కడి వారైనా ఫర్వలేదు. అనంతపురం మాత్రమే అన్న పరిమితి లేదు.

అలాగే ఎవరికి రక్తం అవసరం పడినా దయచేసి జీవనిని సంప్రదించగలరు.


ఫోన్ : 9948271023
మెయిల్ : jeevani.sv@gmail.com

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. I am very happy after hearing About our Jeevani Blood bank. i am very much interested to be a part of this.

  Please find my Blood Group details,

  Name : Suresh Reddy Miduthuru

  Contact no : 09866877619/09176095341

  Blood Group : ‘ O ‘ +ve (Positive).

   
 3. చిలమకూరు విజయమోహన్
  దూరవాణి:9912177447
  తాడిపత్రి,అనంతపురం జిల్లా
  నా రక్త గ్రూపు: ’0' +ve(posiotive)
  చివరగా రక్తమిచ్చినది: డిసెంబర్ 5,2009 అశ్వినీ వైద్యశాల,తిరుమల.

   
 4. రేణూకుమార్
  '0'+ve (posiotive)

  ప్లాట్ నెం. 273, ఇ.సి.నగర్ కాలని, చెర్లపల్లి, ఘట్ కెసర్, హైదరాబాదు - 500 051
  renukumar9@gmail.com

  చివరగా రక్తమిచ్చినది: డిసెంబర్ 2009

   

Blog Archive

Followers