మిత్రులారా నెగటివ్ రక్త గ్రూపులు దొరకడం చాలా ఇబ్బంది అన్న విషయం మనకు తెలుసు. బెంగలూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న సురేష్ అనే అబ్బాయికి A- రక్తం ఎక్కించాల్సి ఉంది. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవంది. లేదంటే మీ మిత్రులకు మెసేజీ ఒకటి తయారు చేసి ఫార్వర్డ్ చేయించండి. మీ చిన్న ప్రయత్నం ఆ అబ్బాయి ప్రాణం నిలుపుతుంది. ప్లీజ్....ఫోన్ నెంబర్లు: 09986343426, 09493366091

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers