జీవని సంస్థకు కొండంత అండగా, సామాజిక సేవా భాగస్వామిగా ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం వారు 10000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించనున్నారు. యూనివర్శిటీ, పరీక్ష ఫీజుల్లాంటివి మొదటి సంవత్సరం మాత్రం 15000/- లోపు ఖర్చు అవుతుంది. హాస్టల్ / బస్ ఇతర సౌకర్యాలు అన్నీ ఉచితమే. తర్వాతి సంవత్సరాల్లో కేవలం పరీక్ష ఫీజు మాత్రమే ఉంటుంది. అయితే విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. కుల మత ప్రాంత పట్టింపులు లేవు. ఆసక్తి ఉన్నవారు jeevani.sv@gmail కు మెయిల్ చేయవచ్చు.

మీ,

జీవని.






on
categories: | edit post

6 వ్యాఖ్యలు

  1. మంచి సమాచారం అందించారు చాలా థాంక్స్

     
  2. amma odi Says:
  3. మంచి సమాచారం అందించినందుకు మీకు అభినందనలు. :)

     
  4. karthik Says:
  5. this is just amazing!! hats off to SRIT management. I'm really happy to see this..

     
  6. jeevani Says:
  7. శ్రీనివాస్, అమ్మఒడి, కార్తీక్ గార్లకు ధన్యవాదాలు. ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే తెలియజేయండి. SRIT చాలా అద్భుతంగా ఉంటుంది. విలువలతో కూడిన విద్యను ఇంజనీరింగ్ స్థాయిలో అందిస్తున్నారు. కథ కవితా సంకలనాలు, రామాయణ మహాభారతాలు, జీవిత చరిత్రలు లాంటి పుస్తకాలతో కూడిన గ్రంథాలయం కాలేజీలో ఉంది. సేవా కార్యక్రమాల్లో భాగంగా అక్కడి విద్యార్థులు రక్తదానం, జీవనికి సహకారం, అక్షరాస్యతపై చైతన్య కార్యక్రమాలు, ఇంకా ఎన్నో నిరంతరం చేస్తూనే ఉంటారు.

     
  8. Sreenivas,

    I think Sahaya and Jeevani should have a tie-up.

     
  9. jeevani Says:
  10. భరద్వాజ గారూ,
    మీ ఆలోచన బావుంది.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo