13-6-10 ఇంటర్వ్యూల తర్వాత పిల్లల స్థితిగతులపై ఫీల్డ్ సర్వే చేశాము. ఎంపికైన వారి వివరాలు.

1 శివ కుమార్
2 హేమంత్ రెడ్డి
3 లలిత్
4 తేజ సాయి
5 గణేష్
6 రామాంజనేయులు
7 మొహమ్మద్ కైఫ్
8 సతీష్ కుమార్
9 ధన లక్ష్మి
10 నాగశిల్ప
11 చందు
12 ఆకాంక్ష
13 దినేష్ కుమార్ రెడ్డి
14 ఉమేరా

వీరందర్నీ ఈ ఆదివారం బడిలో చేర్చనున్నాము.







గమనిక: దరఖాస్తు ఫారాల్లో కులం ప్రస్తావన వచ్చింది. సాధారణంగా వాడే బయోడేటాను అనుసరించడం వల్ల ఈ పొరపాటు జరిగింది. కులం మతం ప్రాంతం వంటి విషయాల ప్రభావం లేకుండా జీవని పనిచేస్తోంది. కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా కులం అని వాడలేదు. ప్రభుత్వ పరమైన సౌలభ్యం కోసం తప్ప ఇక జీవనిలో ఎక్కడా కులం అనే కాలం కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటాము.

ఈ విషయాన్ని తెలియపరిచిన వేణు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.


on
categories: | edit post

6 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. జీవని గారు మీకు నా అభినందనలు..

    మీరు జత చేసిన ఫారం లో ఒక చిన్న కరెక్షన్ ...


    "Suicide" spelled wrongly..please correct it.

     
  3. jeevani Says:
  4. అవి పిల్లల తరఫు వచ్చినవారు నింపినవి. కాబట్టి తప్పులు ఉంటాయి. :)

     
  5. jeevani Says:
  6. anonymous,
    thank u.

     
  7. Trader Says:
  8. Y do u need a caste column sir..?? try to eliminate it right from this level.. :)

     
  9. jeevani Says:
  10. వేణు గారూ,

    ధన్యవాదాలు. ఇక నుంచి ఎక్కడా కులం ప్రసక్తి రానీయం. కుల మత ప్రాంత పట్టింపులు లేవు అంటూ మళ్ళీ దాన్ని పెట్టడం తప్పే.

    ఒక కామన్ ఫార్మాట్ కు అలవాటుపడి దాన్నీ తయారు చేశాం. ముందుగా దాన్ని మెదడులోంచి తొలగించుకుంటాను.

     
  11. Trader Says:
  12. Thank you very much for considering my suggestion. :) ..

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo