
బజ్జులో అందరూ చిట్టి తమ్ముడు అని పిలచుకునే హర్షవర్ధన్ జీవనికి 12,000/- విరాళం అందించారు. అనంతపురం జిల్లాకు చెందిన హర్ష ప్రస్తుతం ఐర్లండులో పరిశోధన చేస్తున్నారు.
బజ్జర్ల చిట్టి తమ్ముడికి జీవని తమ్ముళ్ళు, చెల్లెళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
జీవని విద్యాలయానికి సంబంధించి ముందుగా హాస్టల్ కడుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. నవంబర్ నెలలో ఇందుకు అయిన ఖర్చు ఇలా ఉంది.
23-11-11 - JCB RENT-----------------------------5250
23-11-11...