సంస్థాగత వెసులుబాటు కోసం జీవని ప్రధాన కార్యదర్శిగా ఆలూరు సాంబశివా రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అనంతపురంలో నెంబర్ వన్ ఇంజనీరింగ్ కళాశాల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సాంబశివా రెడ్డి గారు కరస్పాండెంట్. SRIT నుంచి విద్యార్థులు మొదలుకొని స్టాఫ్ వరకు జీవనికి తోడ్పాటు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే.

గత కార్యదర్శి ఙ్ఞానేంద్ర మదనపల్లెలో ఉంటున్నారు. సంతకాలు ఇతర విషయాల్లో కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు జరిగింది.

ఈ నెల 19 న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి.
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers