రేపు జీవని విద్యాలయం శంకుస్థాపనకు అంతా సిద్దం చేశాము. నిన్న ఫెర్రర్ గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చాము. ముఖ్య అతిథుల్లో ఒకరైన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి గారు బదిలీ అయ్యారు. ఆయనకు స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు హాజరు అవుతారు. అనంతపురం నగరానికి జీవని విద్యాలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పికప్ మరియు డ్రాపింగ్ కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం భోజనం ఉంటుంది.స్థలం : రోటరీ పురం, అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళే మార్గం.

తేదీ: 19 ఆదివారం

సమయం: ఉదయం 10 గంటలకుon
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. Rajesh Says:
 2. Congratulations Prasad gaaru, keep up the good job. Wishing you and Jeevani the best

   
 3. బాగుందండి. అభినందనలు.

   
 4. durgeswara Says:
 5. ఈ రాత్రికి ఆస్థలంలో ఒక గోవును కట్టి ఉంచి మేత నీళ్ళూ ఉంచండి.

   
 6. Good sign..

   

Blog Archive

Followers