TIBARUMAL JEWELS , బషీర్ బాగ్, హైదరాబాద్ వారు జీవనికి 20,000/- విరాళం అందించారు. జీవని పిల్లలు, సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. DAILY BALANCE SHEET - SEPTEMBER BALANCE AS ON 31-08-2011 10,630/-  01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/- 02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/- 03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/- 04...
Read More
ఇలా జలజలా పారుతున్న నీళ్లు నిన్న మాత్రం టెన్షన్ పుట్టించాయి. మొదట ఒక చోట  200 అడుగులు వేసాం. అయితే నీళ్లు పడలేదు. మళ్లీ ఇంకో పాయింట్ చూపించాము. బోర్ మొదలు పెట్టేసరికి రిగ్గు చెడిపోయింది. తిరిగి ఈ ఉదయం వేయించాము. 2.5 ఇంచుల నీళ్లు పడ్డాయి. జీవని సైట్ వద్ద ప్రతి చిన్న విషయాన్నీ ఓపిగ్గా చూసుకునే రాజన్న ( SAMBASIVA REDDY అన్నగారు )కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  ...
Read More
శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజిలోని ఓ తరగతి గదిలో పిల్లల సందడి. ఇందులో పాలుపంచుకున్న బ్లాగర్లు కార్తీక్, రాజ్ కుమార్, బంతి, రహమానుద్దీన్ గార్లు. వీరు పిల్లలకు ఆట వస్తువులు, కథల పుస్తకాలు తెచ్చారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  DAILY BALANCE SHEET - SEPTEMBER BALANCE AS ON 31-08-2011 10,630/- 01 -9-11 - expenditure office asst. salary...
Read More
జీవని పిల్లలను పలకరించడానికి    కార్తీక్, రాజ్ కుమార్, బంతి, రహ్మానుద్దీన్ గార్లు ఈ నెల 18 న అనంతపురం వస్తున్నారు. రావాలని ఇంకా ఆసక్తి కలిగినవారికి ఇదే మా ఆహ్వానం. దయచేసి jeevani.sv@gmail కు మెయిల్ చేయండి. ధన్యవాదాలతో,జీవని. ...
Read More
  మంచుపల్లకి గారు తమ పుట్టిన రోజు సందర్భంగా జీవనికి 13,000/- విరాళం అందజేశారు. జీవని పిల్లలు సభ్యుల తరఫున ఆయనకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. DAILY BALANCE SHEET - SEPTEMBER BALANCE AS ON 31-08-2011 10,630/- 01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/- 02 -9-11 -`UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 9,930/- 03 -9-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 10,200/- 04 -9-11 - RAVIKUMAR...
Read More
             జీవని గురించి ప్రతి రోజు సమయం కేటాయించే వారిలో ఒకరు నిర్మలా దేవి గారు. వీరు Srinivasa Ramanujan Institute of Technology కోశాధికారి. నీటి పారుదల శాఖలో  పదవీ విరమణ పొందారు.   ప్రతి రోజు కనీసం ఇద్దరు ముగ్గర్ని కలిసి జీవని కార్యకలాపాల గురించి వివరిస్తూ ఉంటారు. తెలిసిన వారు తెలియని వారు అని తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి జీవని గురించి చెప్పి విరాళాలు సేకరిస్తుంటారు. వీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిర్మలా దేవి గారు 10,000/- విరాళం అందించారు....
Read More
మిత్రులారా జీ ఆణిముత్యాలు పేరిట జీవనితో పాటు మరో 14 మందికి అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈ సాయంత్రం 7 గంటలకు జీ 24 గంటలు న్యూస్ చానెల్లో ప్రసారం కానుంది. ఇది తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ప్రసారం అవుతుంది. జీ 24 గంటలు కొన్ని చోట్ల కేబుల్లొ రావడం లేదు. వీడియోకాన్, డిష్ టీవీ డైరెక్ట్ టు హోం ఉన్నవారికి వస్తోందని తెలిసింది. వీరు కూడా ట్యూన్ చేసుకోవాలట. వీలున్నవారు తప్పక చూడాల్సిందిగా కోరుతున్నాము. ...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo