తాడిపత్రికి చెందిన నారాయణ రెడ్డి గారు తమ ధర్మపత్ని స్మృత్యర్థం విరాళం అందించారు. శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు.  తాడిపత్రిలో అన్ని  ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం  ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని...
Read More
మిత్రులారా ప్రస్తుతం పిల్లలు ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. జీవని విద్యాలయం మరియు హాస్టల్ 2012 జూన్ లో ప్రారంభం అవుతుందని ముందుగా అంచనా వెసుకున్నాము. అయితే సమయం, వనరులు కలిసిరాకపోవడం వల్ల జూన్లో కేవలం హాస్టల్ మాత్రమే మొదలవుతుంది. హాస్టల్ పూర్తవగానే చుట్టూ ప్రహరీ గోడ, తర్వాత స్కూల్ బిల్డింగ్ అనుకుంటున్నాము. జూన్లో పిల్లలు జీవని హాస్టల్కు షిఫ్ట్ అవుతారు. అక్కడి నుంచి స్కూల్కు వెళ్ళివస్తారు. హాస్టల్ నిర్వహణలో భాగంగా డైట్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. మేము ప్రాథమికంగా అనుకుంటున్నది కింద ఇస్తున్నాము....
Read More
ముందుగా బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడాలని పిల్లల తరఫున కోరుకుంటూ ఉన్నాము.అనంతపురానికి చెందిన శ్రీ నాగేంద్రనాథ్ రెడ్ది, శ్రీమతి శైలజ గార్ల కుమార్తె సాయి సుధ తమ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిలందరికీ డ్రెస్ అందజేశారు. సాయిసుధకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శైలజ గారు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో అన్నీ కుట్టించి ఇచ్చారు....
Read More
షష్టిపూర్తి దంపతులు శ్రీ నార్పల బ్రహ్మాచారి శ్రీమతి గోవిందమ్మ గార్లకు శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. బ్రహ్మాచారి గారు తాము ఎదుగుతూ ఎందరికో ఆసరాను కల్పించారు. వారి మీద అభిమానంతో బుక్కచెర్ల కుటుంబానికి చెందిన సూర్యాచారి, పామిడికి చెందిన శ్రీనివాసా చారి గార్లు జీవనికి 10,000/- విరాళం అందించారు.  ...
Read More
అనంతపురం రియల్ ఎస్టేట్ రంగంలో పేరుపొందిన అశ్వర్థ రెడ్డి గారు జీవని విద్యాలయానికి 10,000/- విరాళం అందించారు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.   DAILY BALANCE SHEET - MARCHBALANCE AS ON 29-3-2012 11,300/- 01-3-12- Office Asst. salary 1000/- 10,300/- 02-3-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 10,600/- 03-3-12- VARA PRASAD 100/- KIRAN 200/- 10,900/- 04-3-12- expenditure 2500/-...
Read More
         మిత్రులారా కింది పోర్షన్ care taker కుటుంబం మరియు ఆఫీసు కోసం ఉపయోగించనున్నాము. పైన రెండు పోర్షన్లు. ఒకటి అబ్బాయిలకు, ఇంకోటి అమ్మాయిలకు. వీరిని పర్యవేక్షించడానికి ఆయాలు ఉంటారు. care taker  మొత్తం పర్యవేక్షిస్తారు . నిజానికి ఈ బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా స్టాఫ్ క్వార్టర్స్. భవిష్యత్తులో అబ్బాయిలకు, అమ్మాయిలకు విడిగా క్యాంపస్ ఉంటుంది.   DAILY BALANCE SHEET...
Read More
అనంతపురానికి చెందిన కీ.శే.విజయ కుమారి గారి జయంతి సందర్భంగా వారి కుమారులు రూపేష్, సాఫ్ట్ వేర్, అమెరికా,  కీర్తివర్ధన్, సాఫ్ట్ వేర్, హైదరాబాద్;  చంద్రకాంత్, అనంతపూర్ సర్జికల్స్ జీవనికి విరాళం అందించారు.  పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెల్పుతున్నాము.  DAILY BALANCE SHEET - MARCHBALANCE AS ON 29-3-2012 11,300/- 01-3-12- Office Asst. salary 1000/- 10,300/- 02-3-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 10,600/- 03-3-12- VARA PRASAD 100/- KIRAN 200/- 10,900/- 04-3-12- expenditure 2500/-...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo