'ఇది శశి ప్రపంచం'  ( http://itissasiworld.blogspot.in/ ) బ్లాగర్ శశికళ వారి జీవిత భాగస్వామి సురేష్ గార్లకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా జీవని పిల్లలకు fixed deposit కోసం 5000/- విరాళం అందించారు. వారికి వారి కుటుంబసభ్యులకు ఆయురారోగ్య సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాము. పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. It's better to provide receipts for all payments.Some will get income tax redemption

  Murali

   
 3. శశిగారికీ,సురేష్ గారికీ పెళ్ళి రోజు శుభాకాంక్షలూ, మరియూ అభినందనలు

   
 4. jeevani Says:
 5. రాజ్, మురళి గార్లకు ధన్యవాదాలు.
  మురళి గారూ జీవనికి ఇంకా ఆ సౌలభ్యం రాలేదు. పన్ను మినహాయింపు ఇంకా రావాల్సి ఉంది.

   

Blog Archive

Followers