అనంతపురంలో క్లాక్ టవర్ సమీపంలోని రాజధాని డీలక్స్ లాడ్జ్ యజమాని శ్రీ నరసింహులు గారు జీవనికి 10,000/- విరాళం అందించారు. వీరి అధ్వర్యంలో నడుస్తున్నదే  శ్రీ లక్ష్మి నరసింహ రియల్ ఎస్టేట్స్ . ఈ సంస్థ 25 సంవత్సరాలకు పైగా ఈ రంగంలో ఉంది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వెంచర్స్ వేస్తున్నారు.
నరసింహులు గారికి జీవని సభ్యులు, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers