వెన్నెల సంతకం బ్లాగర్ (  http://vennelasantakam.blogspot.in/ )ఇందు గారి పుట్టినరోజు నిన్న.  కొన్ని ఇబ్బందుల వల్ల టపా పెట్టడం ఆలస్యం అయింది. కాబట్టి వారికి జీవని పిల్లల తరఫున ఆలస్య శుభాకాంక్షలు :)
తమ పుట్టినరోజు సందర్భంగా వారు జీవనికి 5000/- విరాళం  అందించారు. 
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers