మరువం బ్లాగర్ ఉష గారి నాన్న కేశవరావు గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నాన్న ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ పిల్లలకు సహాయపడాలని జీవనికి 15,000/- విరాళం అందజేసారు. పిల్లల తరఫున ఉష, కేశవరావు గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
కేశవరావు గారు నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా అనంతపురంతో పాటు ధవళేశ్వరం, నాగార్జునసాగర్ తదితర  ప్రాంతాల్లో పనిచేశారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన ఉద్యోగిగా పేరు పొందారు.  
తమకు సేవాదృక్పథం అలవర్చిన నాన్నగారికి ఉష కృతఙ్ఞతలు తెలిపారు.
బ్లాగర్లకు, జీవని సభ్యులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.http://maruvaka-patram.blogspot.in/

on
categories: | edit post

7 వ్యాఖ్యలు

 1. ఉష గారికి అభినందనలు,వారి నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని దేవుడ్ని కోరుకుంటున్నా.

   
 2. మరువం ఉష గారికి అభినందనలు,వారి నాన్నగారికి పుట్టినరోజు మరియూ మహా శివరాత్రి శుభాకాంక్షలు

   
 3. ఉషగారి నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

   
 4. jeevani Says:
 5. రాజ్, వేణు, పప్పు గార్లకు ధన్యవాదాలు

   
 6. ఉష Says:
 7. శ్రీనివాస్, రాజ్, వేణు గార్లు - మీ ఆప్త పలుకులకి ధన్యవాదాలు. ఈ చేతి దానం ఆ చేతికి తెలీకూడదని అంటారు కానీ, కాలానుగుణం గా ఇలా పేరు పైకి తేలుతుంది. జీవని గారు, ఇవి నిజంగానే ఉడుత సాయాలు.

   
 8. ఊష గారికి,వాళ్ళ నాన్న గారికి నా అభినందనలు

   
 9. Unknown Says:
 10. Usha garu, good gesture on the happy occasion!

  Happy birthday to Sri Kesava Rao garu!

   

Blog Archive

Followers