మురళీగానం బ్లాగర్ నాగ మురళీధర్ నామాల ( http://muralidharnamala.wordpress.com/  ) నిన్న కొత్త జీవితంలోకి ప్రవేశించారు. ఝాన్సీ గారితో కలసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మురళి ఝాన్సీ దంపతుల జీవన యానం ఆయురారోగ్యాలతో  నిండు నూరేళ్ళు సంతోషకరంగా సాగాలని బ్లాగు మిత్రులు, జీవని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా బ్లాగు మిత్రుల తరఫున నీలం రాజ్ కుమార్ జీవనికి 5000/- విరాళం అందించారు.  రాజ్ కు ధన్యవాదాలు.  


on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. Sekhar Says:
 2. మురళీ ఝాన్సీ గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు...

  బ్లాగు మిత్రులకు,రాజ్ కు అభినందనలు

   
 3. చక్కటి పెళ్ళి బహుమతి ఇచ్చావ్ రాజ్.. అభినందనలు.
  కొత్త దంపతులకి శుభాకాంక్షలు.

   
 4. jeevani Says:
 5. sekhar, madhuravani garu thank you

   

Blog Archive

Followers