మిత్రులారా ఇద్దరు పిల్లల పూర్తి బాధ్యత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న  బాలుకృష్ణ ( accenture ) మరియు  వాసవి ( TCS ) దంపతులు కొద్దిరోజుల కిందట  జీవనిని సందర్శించారు. వారు ఒకరికి స్పాన్సర్ చేస్తున్నారు.
హైదరాబాద్లో  సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి గారు కూడా మరొకరికి స్పాన్సర్ చేస్తున్నారు. వీరికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము. DAILY BALANCE SHEET - NOVEMBER
BALANCE AS ON 31-10-2012  1880/-
01-11-12- SANDHYA SAMEERA 10,000/- KONDA REDDY 6000/- 17880/-
02-11-12- salaries for staff 14,000/- 3880/-
03-11-12- RAMU 5000/- DURGA REDDY 500/- 9380/-
04-11-12- expenditure dhobi 500/- eggs 200/- 8680/-
05-11-12- expenditure milk 4050/- SWEETS 800/- ( the same amount was credited to bank a/c by a donor ) note books + pickles 2000/- 1830/-
06-11-12- JYOTHI 3000/- VEERA SWAMY 1000/- 5830/-
07-11-12- expenditure gas 1800/- vegetables 1200/- 2830/-
08-11-12- UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 3130/-
09-11-12- NIL
10-11-12- NIL
11-11-12- NIL
12-11-12- expenditure sweets, vegetables etc. 2500/- ( the same amount was donated by  NAGARJUNA REDDY)   630/-
13-11-12- NAGARJUNA REDDY 8000/- DIWAKAR REDDY 2000/- NAGARAJU 2000/- 12,630/-
14-11-12- expenditure rice, plastic tubs, provisions etc.. 8500/- electricity bill 3600/- 530/-
15-11-12- RP.SARASWATHAMMA 1000/- RAJESWARAMMA 1000/-2530/-
16-11-12- expenditure vegetables+medicines 1200/- dhobi 500/- 830/-
17-11-12-
18-11-12-
19-11-12-
20-11-12-
21-11-12-
22-11-12-
23-11-12-
24-11-12-
25-11-12-
26-11-12-
27-11-12-
28-11-12-
29-11-12-
30-11-12-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-

on
categories: | edit post

1 Responses to ఇద్దరు పిల్లలకు స్పాన్సర్లు

  1. జీవనిలో పిల్లలని దత్తత (స్పాన్సర్) తీసుకొనే విధానం ఏమిటి? నెలకు 100 రూపాయలు విరాళం అని ఇంతకుముందు చదివాను, ఇప్పుడూ అంతేనా లేక ఏమైనా మార్పు ఉందా? తెలుపగలరు.

     

Blog Archive

Followers