ఎందుకంటే ఒకసారి ఈ ఫోటోలు చూడండి


భారత క్రికెట్ టీం.... బ్లాగర్లు జీవనికి రాక ముందు

 ధోని ఇలా ఉండేవాడు


వికెట్ కీపర్ గా ధోనికి ఎసరు పెట్టిన కార్తీక్


కార్తీక్ కీపింగ్ దెబ్బకు బిత్తరపోయిన ధోని


 కార్తీక్ వికటాట్టహాసం...

ఇప్పుడు ఇశాంత్ శర్మ వంతు..... 
ఇశాంత్ శర్మకు బ్యాటింగ్ రూపంలో ఎర్త్ పెట్టిన బంతి


మానవ బంతిని చూసి భయంతో కూడిన భక్తి  వల్ల  వచ్చిన గౌరవంతో పక్కకు తప్పుకున్న రబ్బరు బంతి 
 నా జీవితం .....  పోయింది
చివరకు ఇలా మిగిలానుఇది భజ్జీ విషాద గాథ

 ఇలా సంతోషంగా ఉండేవాడు


 లక్ష్మీ నరేష్ భజ్జీకి పీడకలగా మారిన దృశ్యం

 ఇలా భయపెట్టాడు, కానీ నరేష్ భయపడలేదు
వెంటనే నాన్ సెన్స్ చూసి ఫైటింగ్ నేర్చుకున్నాడు

  
అయినా నరేష్ బెదరలేదు
 మాలింగ ఓదార్చాడు


 చివరకు ఇలా పాటలు పాడుకుంటూ పొట్ట నింపుకుంటున్నాడుసర్ రవీంద్ర జడేజా....ఇక్కడ అమాయకంగా బ్యాటు పట్టుకుని చూస్తున్న వ్యక్తి ఆనంద్ జడేజా పాలిట యముడు ఆనంద్
 
 జడేజా నీ పాపం పండిందిలే


సురేష్ రైనా దుస్థితి....

ఈయన ఆల్ రౌండర్ సురేష్ పెద్దరాజు

పేరు పెద్ద ప్లస్ పాయింట్ అయింది రైనాకు దిమ్మ తిరిగిందిఇక చివరగా అంపైర్లను, ఛీర్ లీడర్లను కూడా మన బ్లాగర్లు వదిలిపెట్టలేదు

బిల్లీ బౌడెన్ కు ఒంటేలు పోయించిన భాస్కర్
చాల్చాల్లే ఇక వెళ్ళు మాకు భాస్కర్ ఉన్నాడు

ఇది అంపైరింగ్ అనుకునేరు బిల్లీ భజన చేసుకుంటూ ఉన్నాడు గోవింద గోవిందా ....

ఛీర్  లీడర్స్....

 మన ఛీర్ లీడర్స్

ఇదండీ జరిగింది
మన భారత క్రికెట్ టీం పరిస్థితి ప్రస్తుతానికి ఇది...


మరి బ్లాగర్లకు వీరి నుంచి ప్రాణ హాని లేదని ఎలా చెప్పగలరు ఒక్క రీజన్... ఒక్క రీజన్ చెప్పండి చూద్దాం.on
categories: | edit post

17 వ్యాఖ్యలు

 1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

  సూపఱ్..సూపర్ సూపర్

   
 2. బంతి Says:
 3. rachoo racaha super :))

   
 4. kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

   
 5. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

   
 6. karthik Says:
 7. కెవ్వో కెవ్వు.. రాజ్ కుమార్ ను ఎందుకు వదిలేశారు.. అందరికంటే ఎక్కువ గోల చేసింది రాజే..

   
 8. KumarN Says:
 9. Great Job guys, it means a lot to kids.

  పిక్చర్స్ భలే ఉన్నాయి

   
 10. బంతి Says:
 11. ఫొటోస్ కేక సార్ ఇక మీ కామెంట్స్ అయితే రచ్చ :)

   
 12. అసలు ప్రమాదకారి రాజ్ కాదా....:))

   
 13. జీవని కి వచ్చిన బ్లాగర్స్ అందరిని అభినందిస్తున్నాను.
  టపా చాలా బాగుంది.
  పిల్లలందరికీ శుభాకాంక్షలు.
  మీకు వందనాలు.

   
 14. హహహ భలే ఫొటోలు సంపాయించారండీ :))
  పోస్ట్ అదిరింది. ప్చ్..నేను మిస్ అయ్యాను :(

   
 15. :))))))))))))))) కిం.ప.దొ .న

   
 16. వామ్మో ప్రసాద్ గారు, జాగ్రత్తగా ఉండాలి.... ఇప్పటి దాక లేదు..ఈ పోస్ట్ చూశాక ఉండచ్చు

   
 17. :) seeing happy.

   
 18. కిం . ప . దొ .న

   
 19. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ప్రసాద్ గారు ఫోటోలు కామెంట్స్ సూపర్బ్ క్రియేటివ్ :-)

   
 20. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ :)))))))

   
 21. jeevani Says:
 22. thanks to all

   

Blog Archive

Followers