శ్రీనివాస రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, గుత్తి మరియు శ్రీమతి నాగలక్ష్మి గార్ల కుమారుడు చి. మోక్ష చైతన్య జన్మదినం సందర్బంగా జీవనిలో కేకు కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంచారు.                      శ్రీనివాసరెడ్డి గారు జీవని ప్రధాన బాధ్యుల్లో ఒకరు.  వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.                 ...
Read More
అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ. నరసింహులు మరియు శ్రీమతి శ్రీ లక్ష్మి గార్లు తమ కుమారుడు చి. హిమవర్ష్ పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...
Read More
అయ్యప్ప స్వామి భక్తులు పూజ నిర్వహించి భిక్ష పెట్టే సంప్రదాయం మనందరికీ తెలుసు. భిక్షా కార్యక్రమానికి అయ్యే ఖర్చును సేవా కార్యక్రమానికి వినియోగించాలని స్వాములు అనుకున్నారు. ఆ మొత్తంతో జీవని నెలసరి భత్యాన్ని స్పాన్సర్ చేసారు . మొత్తం 11,000/- రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి చెందిన మణికంఠ బ్యాటరీ వర్క్స్ సంస్థ అధినేత జయచంద్ర నాయుడు, గోపాల్ వారి మిత్రబృందం ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. వారికి జీవనిని...
Read More
  బ్లాగర్ శ్రీమతి మధురవాణి గారు వారి జీవిత భాగస్వామి శ్రీ.ప్రసాద్ గారు 15,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం జీవనికి విరాళం అందిస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. November Donations SBI Sarva Sri. Sujani - 500/- Dasari Balasekhar - 500/- Shiak shikshavali - 1000/- Atluri Bhavani Charitable Trust - 5000/- Noor Mahammad - 2000/- Sridhar kethepally - 500/- Anonymous - 5000/- Janaki...
Read More
ఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి...
Read More
జీవనికి తమ సహకారాన్ని అందిస్తూ వస్తున్న మరువం ఉషగారు విరాళం అందించారు. ఉషగారికి నాన్న కేశవ రావు గారంటే  ప్రాణం. ఆయన పేరిట విరాళం అందిస్తున్నారు. ఉషగారి దాతృత్వాన్నికుమారుడు యువ కూడా అందుకున్నారు. యువ తన మొదటి జీతం తీసుకున్నపుడు జీవనికి విరాళం ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...
Read More
దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని  ఆశిస్తున్నా   posted by : kovela santosh kumar...
Read More
ఓ రెండేళ్ల కిందట ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను చంద్రశేఖర్, ఈటీవి అనంతపురం అని పరిచయం చేసుకున్నారు. బ్లాగులో జీవని గురించి చూసానండీ చాలా బావుంది ఒకసారి ఈటీవిలో కథనం వేద్దాం అన్నారు. ఈలోపు బాలికల డార్మిటరీ నిర్మాణం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయ్యాక ఈటీవిలో వస్తే బావుంటుందని అనుకున్నాము. తర్వాత దాని గురించి ఇద్దరం మరచిపోయాము. మళ్ళీ ఉన్నట్టుండి శేఖర్ గారు స్టోరీ చేసేద్దాం అని మొన్న షూటింగ్ పెట్టారు. వస్తూవస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చారు జీవని...
Read More
అనంతపురంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు...
Read More
నాలుగేళ్ళుగా తమతో పాటు ఉండి ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి మాయం అయితే...  మిత్రుడి ఙ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ కన్నీళ్ళను ఆపుకోడానికి మరోచోట ఆనందం పొందాలని సేద తీరాలని వారంతా జీవనికి వచ్చారు.  పిల్లల్ని రోజంతా ఆడించారు చక్కటి బోజనం పెట్టారు పిల్లల నవ్వులతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తమ మిత్రుడికి నివాళులు అర్పించారు. తమ క్లాస్‌మేట్ మేఘశ్యాం స్మృతిలో వారి మిత్రులు జీవనికి వచ్చారు. వారంత ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్నారు....
Read More
చి.సుహాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ.నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి,స్రవంతి గార్లు ( అమెరికా ) జీవనికి విరాళం అందజేసారు. వీరు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు.  విరాళం అందించడంలో నాగార్జున గారి అమ్మానాన్న సహకరించారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనెల పుట్టినరోజు జరుపుకొంటున్న హరిక్రిష్ణ, గత నెల పుట్టినరోజులు అయిపోయిన ధనలక్ష్మి , శ్రావణి కేక్ కట్ చేసారు. ...
Read More
మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన జీవని శ్రేయోభిలాషి కుమార స్వామి రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు....
Read More
శ్రీమతి.ప్రభావతి మరియు శ్రీ చంద్రఓబుళ రెడ్డి గార్లు తమ కుమారుడు భరత్‌సింహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారు బాలికల డార్మిటరీకి సహాయం చేయాలి అనుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3 లక్షలు అప్పు చేసిన విషయం మీకు ఇదివరకే తెలిపాము. నిన్న ఈ సొమ్మును లోనుకు జమ చేసాము. దాతలకు జీవనిని పరిచయం చేసింది శ్రీ నార్పల సప్తగిరి రెడ్డిగారు మరియు వారి సతీమణి శ్రీమతి అనిత గారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము  ...
Read More
శ్రీ అమరనాథ్ రెడ్డి ( శక్తి స్వరూప్ చిట్స్ ) మరియు శ్రీమతి లలిత గార్ల కుమార్తె సంజన మొదటి పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా వారు 20,000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.   ...
Read More
...
Read More
మీ జీవని పిల్లలు ...
Read More
friends pl give suggestions, these are printed on flexis and hanged to the walls. every day children will read. if you want to add any point or if you feel to delete kindly suggest. it is raw format, will be improved after suggestionstq. morning prayer నా లక్ష్యం చేరుకోవడానికి మరో ఉదయం నా ముందుకు వచ్చిందిప్రశాంతంగా మంచి మనసుతో పాజిటివ్‌గా ఈ రోజును నేను ప్రారంభిస్తున్నానునిన్నటి తప్పులను పొరపాట్లను ఈ రోజు అధిగమిస్తానుచదువే నా గమ్యం...
Read More
దత్తతకు సంబంధించి మాకు తరచుగా కాల్స్ వస్తుంటాయి. కొద్దిరోజుల కిందట దినపత్రికలో వచ్చిన వార్త చూసి మరోసారి టపా పెడుతున్నాము.దత్తత ఎందుకు?1) పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు నిర్ధారించాక వీలైనంత త్వరగా దత్తత ప్రక్రియ మొదలుపెట్టండి.2) టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం ఎక్కువసార్లు ప్రయత్నిచడం వల్ల మహిళల్లో హార్మోన్ల పరంగా సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతారు3) పిల్లలు లేరు అన్న భావన భార్యాభర్తలను కుంగదీస్తుంది4) స్త్రీలు బంధువుల నుంచి, ఇంటాబయట...
Read More
నిన్నటి నుంచి దసరా సెలవులు కావడంతో పిల్లలు తమ అవ్వాతాతలు, తల్లిదండ్రుల రక్తసంబంధికుల ఇళ్ళకు వెళ్ళారు. ఓ ఐదుగురు పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తిరిగి పిల్లలు 5వ తేదీన జీవనికి వస్తున్నారు. ఇంటర్నెట్ సమస్య వల్ల గత కొద్దిరోజులుగా బ్లాగ్ అప్డేషన్ కుదరలేదు. పిల్లలతోపాటు మేమంతా కూడా వారం పాటు సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలతో సెలవు.  pic taken at JEEVANI courtesy: Rajkumar Neelam  http://rajkumarneelam2.blogspot.i...
Read More
మిత్రులారా మొన్న బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం రోజున 65 హుండీలను ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఇచ్చాము. పిల్లలకు వారి తల్లిదండ్రులకు విన్నవించింది ఏమంటే పుట్టినరోజు లేదా ఇతరత్రా సందర్భాల్లో వీటిని ఓపెన్ చేయండి. ఆ మొత్తాన్ని జీవనికే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినచోట అవసరం ఉన్నవారికి ఇవ్వండి అని. పిల్లల్లకు ఆదా చేయడాన్ని ఆపైన సేవకు వాటిని వినియోగించడాన్ని నేర్పండి. జీవని నినాదం జీవితంలో జీతంలో 1% సమయాన్ని డబ్బును సేవకు కేటాయించండి ఎక్కడైనా...
Read More
   నెట్ ఇబ్బందులు ఇతర పనులవల్ల మొన్నటి కార్యక్రమ విశేషాలను మీముందు ఆలశ్యంగా ఉంచడం జరుగుతోంది. మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన రోజున మేము ఉన్నాము, జీవని మరో మైలురాయి సాధించిన రోజున కూడా మేము ఉంటాము అని బ్లాగర్ రాజ్‌కుమార్ గారు ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే రాజ్ దంపతులు, కార్తీక్, రహమాన్ గార్లు బెంగళూరు నుంచి వచ్చారు. ఆతర్వాత జరిగింది రాజ్ మాటల్లోనే చదవండి... ఎన్ని సార్లు వెళ్ళినా జీవని కి వెళ్ళొచ్చిన ప్రతి సారీ సరికొత్త...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo