అనంతపురానికి చెందిన ప్రణీత్‌కుమార్ మల్లెంపూటి గారు ( TCS, సౌదీ అరేబియా ) ఒకరిని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. స్పాన్సర్ చేయడానికి ఏడాదికి 20,000/- అవుతుంది. 6000/- స్కూల్ ఫీజు, 12000/- హాస్టల్ ఫీజు మరియు 2000/- మెడికల్ ఇతర ఖర్చులకు.
సోదరుడు ప్రణీత్‌కు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన 15,000/- విరాళం అందించారు.

గత 20రోజులకు పైగా నెట్ సౌకర్యం లేకపోవడంతో బ్లాగు అప్డేట్ చేయలేకపోయాము.
Expenditure for Girl's Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-

01.06.14 - Electrical material - 5000/-
07.06.14 - slab labor - 12,000/-
07.06.14 - Miller rent - 1,400/-
07.06.14 - Mason labor - 10,750/-
07.06.14 - centring - 6000/-

08.06.14 - stones for flooring - 8200/-
19.6.14  - electrician labor - 1500/-
21.6.14  - bricks - 6800/-
21.6..14 - slab work - 1500/- 53,150/-

TOTAL ----------- 6,79,930/-

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers