శ్రీ.దిలీప్‌కుమార్ రెడ్డి మరియు శ్రీమతి.శ్వేత గార్ల కుమార్తె జిత్యారెడ్డి పుట్టినరోజును జీవనిలో జరిపారు. ఈ సందర్భంగా వారు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. 5000/- విరాళం అందించారు. ఇంకా పిల్లలకు నోటుపుస్తకాలు,పెన్నులు,పెన్సిళ్ళు తదితర సామగ్రి అందించారు. జిత్యా తాతగారు శ్రీ రవికుమార్ రెడ్డి అనంతపురంలో టీచర్‌గా పనిచేస్తూ పదవీవిరమణ పొందారు. వారు గత 12ఏళ్ళుగా పరిచయం. ఆయన జీవనికి ప్రతి సంవత్సరం విరాళం ఇస్తుంటారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

Expenditure for Girl's Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/- 

TOTAL ----------- 6,26,780/


 on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers