అయ్యప్ప స్వామి భక్తులు పూజ
నిర్వహించి భిక్ష పెట్టే సంప్రదాయం మనందరికీ తెలుసు. భిక్షా కార్యక్రమానికి
అయ్యే ఖర్చును సేవా కార్యక్రమానికి వినియోగించాలని స్వాములు అనుకున్నారు. ఆ
మొత్తంతో జీవని నెలసరి భత్యాన్ని స్పాన్సర్ చేసారు . మొత్తం 11,000/-
రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి
చెందిన మణికంఠ బ్యాటరీ వర్క్స్ సంస్థ అధినేత జయచంద్ర నాయుడు, గోపాల్ వారి
మిత్రబృందం ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది
మిత్రులు సాయి. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


బ్లాగర్ శ్రీమతి మధురవాణి గారు వారి జీవిత భాగస్వామి శ్రీ.ప్రసాద్ గారు 15,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం జీవనికి విరాళం అందిస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
November Donations
SBI
Sarva Sri.
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
ICICI
Nanda kiran kumar - 500/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Andhra Bank
Usha Rani - 20,000/-
ఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.
అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కాన్పులు చేయడానికి వెళ్ళేవారు. గర్భిణీల బంధువులు ఎద్దులబండిలో వచ్చి మేమున్న పంచాయితీ గ్రామం నుంచి పల్లెలకు పిల్చుకుపోయేవారు. చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసేది. సేవాభావానికి నాకు స్ఫూర్తి ప్రదాతల్లో అమె కూడా ఒకరు.
నిజానికి ఆమెకు కేక్, సెలెబ్రషన్స్ ఇష్టంలేదు, కానీ పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంది.
కొసమెరుపేమంటే ఇది ఆమె జీవితంలో జరుపుకున్న మొదటి పుట్టిన రోజు.
జీవని మనవళ్ళు, మనవరాళ్ళ తరఫున మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
అలాగే జీవని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షహీన్ తాజ్ గారు తమ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
జీవనికి తమ సహకారాన్ని అందిస్తూ వస్తున్న మరువం ఉషగారు విరాళం అందించారు. ఉషగారికి నాన్న కేశవ రావు గారంటే ప్రాణం. ఆయన పేరిట విరాళం అందిస్తున్నారు. ఉషగారి దాతృత్వాన్నికుమారుడు యువ కూడా అందుకున్నారు. యువ తన మొదటి జీతం తీసుకున్నపుడు జీవనికి విరాళం ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా
posted by : kovela santosh kumar
ఓ రెండేళ్ల కిందట ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను చంద్రశేఖర్, ఈటీవి అనంతపురం అని పరిచయం చేసుకున్నారు. బ్లాగులో జీవని గురించి చూసానండీ చాలా బావుంది ఒకసారి ఈటీవిలో కథనం వేద్దాం అన్నారు. ఈలోపు బాలికల డార్మిటరీ నిర్మాణం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయ్యాక ఈటీవిలో వస్తే బావుంటుందని అనుకున్నాము. తర్వాత దాని గురించి ఇద్దరం మరచిపోయాము. మళ్ళీ ఉన్నట్టుండి శేఖర్ గారు స్టోరీ చేసేద్దాం అని మొన్న షూటింగ్ పెట్టారు. వస్తూవస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చారు జీవని పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంచారు. రమణ గారు, చాలా ఓపిగ్గా దృశ్యాలు సేకరించారు.
వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
ఆలూరు సాంబశివా రెడ్డి, కార్యదర్శి, జీవని
సుప్రజ, జీవని అమ్మాయి
వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
ఆలూరు సాంబశివా రెడ్డి, కార్యదర్శి, జీవని
సుప్రజ, జీవని అమ్మాయి
నాలుగేళ్ళుగా తమతో పాటు ఉండి ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి మాయం అయితే...
మిత్రుడి ఙ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ కన్నీళ్ళను ఆపుకోడానికి మరోచోట ఆనందం పొందాలని సేద తీరాలని వారంతా జీవనికి వచ్చారు.
పిల్లల్ని రోజంతా ఆడించారు చక్కటి బోజనం పెట్టారు పిల్లల నవ్వులతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తమ మిత్రుడికి నివాళులు అర్పించారు.
తమ క్లాస్‌మేట్ మేఘశ్యాం స్మృతిలో వారి మిత్రులు జీవనికి వచ్చారు. వారంత ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్నారు.
భాను అనే అమ్మాయి పుట్టినరోజు కూడా కావడంతో ఆ కార్యక్రమం జరిపారు. జీవని అబ్బాయి హరిక్రిష్ణ బర్త్‌డే కూడా అదే రోజు.
మేఘశ్యాం మిత్రులంతా జీవనికి సర్వింగ్ టేబుల్స్ విరాళంగా ఇచ్చారు
వారితో పాటు లెక్చరర్స్ కూడా వచ్చారు, అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
చి.సుహాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ.నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి,స్రవంతి గార్లు ( అమెరికా ) జీవనికి విరాళం అందజేసారు. వీరు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు. విరాళం అందించడంలో నాగార్జున గారి అమ్మానాన్న సహకరించారు
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈనెల పుట్టినరోజు జరుపుకొంటున్న హరిక్రిష్ణ, గత నెల పుట్టినరోజులు అయిపోయిన ధనలక్ష్మి , శ్రావణి కేక్ కట్ చేసారు.
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈనెల పుట్టినరోజు జరుపుకొంటున్న హరిక్రిష్ణ, గత నెల పుట్టినరోజులు అయిపోయిన ధనలక్ష్మి , శ్రావణి కేక్ కట్ చేసారు.

శ్రీమతి.ప్రభావతి మరియు శ్రీ చంద్రఓబుళ రెడ్డి గార్లు తమ కుమారుడు భరత్‌సింహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారు బాలికల డార్మిటరీకి సహాయం చేయాలి అనుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3 లక్షలు అప్పు చేసిన విషయం మీకు ఇదివరకే తెలిపాము. నిన్న ఈ సొమ్మును లోనుకు జమ చేసాము. దాతలకు జీవనిని పరిచయం చేసింది శ్రీ నార్పల సప్తగిరి రెడ్డిగారు మరియు వారి సతీమణి శ్రీమతి అనిత గారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము












.jpg)



























.jpg)



