...

ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక స్నేహితుడు / రాలు ఉంటారు. వారు లేకపోతే జీవితంలోనే వెలితి అనిపిస్తుంది. మరి జీవనికి జీవని పిల్లలకు ఆ వెలితిని తీరుస్తున్నది బ్లాగర్లు. జీవని సోషల్ మీడియా ప్రస్థానం ప్రారంభం అయింది బ్లాగులతోనే. ఎందరో సహ్రుదయులు అడుగడుగునా సహకారం ఇచ్చారు, ఇస్తున్నారు. జీవనికి ఆర్థికంగా పిల్లలకు ఆత్మీయంగా మద్దతు ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఏటా పిల్లలను పలకరిస్తున్నారు బ్లాగు అన్నలూ అక్కలూ. పిల్లల సంతోషాన్ని...

తాడిపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.జె.సి.ప్రభాకర రెడ్డి గారు జీవనికి విరాళం అందించారు. ఇందుకు శ్రీ.నారాయణ రెడ్డి గారు సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ప్రభాకర రెడ్డి గారి నుంచి విరాళం అందుకుంటున్న జీవని కార్యదర్శి ఆలూరు సాంబశివా రెడ్డిగారు ....

బ్లాగర్ సౌమ్య గారు తమ కుమార్తె చి.అమల్య సుమాళి పుట్టినరోజు సందర్భంగా బాహుబలి మ్యాట్నీ షో స్పాన్సర్ చేసారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు. సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలకు థియేటర్లో చూపిన చివరి సినిమా సెవెంత్ సెన్స్.
...

జీవని నుంచి మొట్టమొదటి 10వ తరగతి విద్యార్థిని మెహతాజ్ పరీక్షల్లో 8.5 / 10 మార్కులతో పాసైంది. ప్రస్తుతం ఆ ఆమ్మాయి పాలిటెక్నిక్ కోచింగ్ వెళ్తోంది. ఇందులో కూడా మెహతాజ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .
బ్లాగులో పాఠకులు తగ్గిపోయారన్న భావనతో ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇందులో అప్డేట్ చేస్తున్నాం. రోజువారీ అప్డేట్ ఫేస్‌బుక్లో చేస్తున్నాము దయచేసి గమన...

మిత్రులారా
వచ్చే విద్యా సంవత్సరానికి జీవని కొత్త పిల్లలకు అవకాశం ఇస్తోంది
మీ పరిధిలో ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటె దయచేసి తెలపండి
అయితే రెండు షరతులు
1. వారు 5-7 సంవత్సరాల మధ్య వారు అయి ఉండాలి.
2. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన వారు అయి ఉండాలి
కుల మత ప్రాంత పట్టింపులు లేవు
పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు జీవని బాధ్యత వహిస్తుంది
వారికి తల్లిదండ్రులకు లేని లోటు లేకుండా నాణ్యమైన జీవన శైలి చదువు ఆరోగ్యం అన్ని అందించగలము
ఈ విషయాన్నీ...

బ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.
...
donations and expenditure details of HRUDAYA SPANDANA
Amount raised from ticket sales : 2,26,600/-donations from...bloggers..........................................1,00,000/-online friends.....................................25,000/-Sri. Venkatadri...................................10,000/-Smt. Priyanka & Sri. Mukesh ............. 5,000/-Sri. Subbareddy & Smt. Lakshmi...... 10,000/-Sri. Narayana Reddy...........................
జీవనికి తెలుగు బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. రేపటికి హృదయ స్పందన కార్యక్రమం జరిగి నెల అవుతుంది. టికెట్ అమ్మకం డబ్బులు పూర్తిగా చేతికి అందలేదు అందుకే జమాఖర్చులు కాస్త లేటుగా తెలియజేస్తున్నాము.ఇక హృదయ స్పందన కార్యక్రమం క్రెడిట్ ఒంగోలు శీను గారిదే. కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి రాజ్, కార్తీక్, సురేష్, కుమార్ గార్లు అందరం తరచుగా చర్చించుకుంటూ ప్లాన్ చేసాము.శీనుగారికి సేవా రంగంలో పండిపోయిన తల ఇక్కడ జీవనికి బాగా ఉపకరిస్తోంది....

జీవని గురించి ఈనాడు ఆదివారంలో కథనం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో నా నెంబర్ ఇవ్వడంతో ఆదివారం నుంచి ఇప్పటివరకూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.మేము మంచి పని చేస్తున్నాం అని అభినందించారు కొందరు సంబరపడ్డారు మరి కొందరు విరాళం అందించారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలు లేరు దత్తత ఇస్తారా అని, ఉద్యోగం ఇస్తారా అని చాలామంది అడిగారు.ఒకాయన తాను త్వరలో అనాధాశ్రమం, వృధాశ్రమం, గోశాల పెడతాను అన్నారు. తర్వాత మీ ప్రాంతం వాళ్ళు కన్నింగ్...

మహేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ, శివరాత్రి శుభాకాంక్షలతో...జీవని కుటుంబం ...
జీవని అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన, పోషిస్తున్న ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవని సేవా కార్యక్రమాలను ఆయన ఎక్కడా ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకోలేదు. జీవని ద్వారా ఏ ఒక్క వ్యక్తీ పేరు ప్రఖ్యాతులు పొందరాదు అన్న ఆశయాన్ని ఆయన నిలబెట్టారు. జీవని సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరి వేదిక. ఇది అందరిదీ, ఈ భావనకు తోడ్పడుతున్న జీవని ప్రధాన బాధ్యులు అందరికీ వేనవేల నమస్కారాలు.
...

blogger Raj Kumar post......
మిత్రులారా..!!
జీవని
చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం నేను నా బ్లాగర్ ఫ్రెండ్స్ అయిన
శ్రీనివాస్, కార్తీక్, నాగార్జున, సురేష్ గారు, Ravi ENV లతో పాటూ చాలామంది
తెలుగు బ్లాగర్లం కలిసి అనంతపురం లో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ (A
musical night by differently able) చేయడానికి సంకల్పించాం.
తేది. 01-02-2015
ప్రదేశం: లలిత కళా పరిషత్, అనంతపురం.
సమయంః సాయత్రమ్ 6 గం. నుండి.
అతిధులుః
Kireeti Damaraju Garu...

మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా...

చి. శ్రీమహి s/o శ్రీ.చందగాని నాగశేఖర్ & శ్రీమతి. అనిత గార్లు 5000/- చి. నవీన్ దత్తా s/o శ్రీధర్ ఫణి & శ్రీమతి సునీతా దేవి గార్లు 3100/- చి.ఫర్హాన్ s/o శ్రీ. బాబా ఫకృద్దీన్ & శ్రీమతి నసీమా 1000/- విరాళాలు అందించారుపిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు
...