మిత్రులారా అనంతపురంలో కొత్తగా నెలకొల్పుతున్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ టీచింగ్ స్టాఫ్ ( I class - VIII class ) కోసం త్వరలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వచ్చే వారంలో ప్రకటన ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు మంచి జీతాలు, వసతులు కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టీచర్లను వారి పనికే వినియోగిస్తారు. ఇతర స్కూళ్ళ మాదిరి అడ్మిషన్లని, ప్రచారమని జనాల మీద పంపరు. ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా ఫోటోతొ పాటు kathasv@gmail.com కు మెయిల్ పంపితే మేము వారికి ఫార్వర్డ్ చేస్తాము. విద్యార్హతలను బట్టి మాత్రమే కాక టీచర్ల ప్రతిభను కొలమానంగా తీసుకోనున్నారు....
హైదరాబాద్ అసెంచూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీ వాణి, మధుసూధన్ రెడ్డి దంపతులు జీవనికి 10,000/- విరాళం అందజేశారు. జీవని కోసం అనుక్షణం పాటుపడుతున్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజీ ట్రెజరర్ నిర్మలా దేవి గారి ద్వారా వీరు విరాళం ఇచ్చారు. అలాగే జీవని విద్యాలయానికి 2 లక్షలు అందజేయనున్నట్లు కూడా వారు తెలిపారు. వారికి జీవని తరఫున ధన్యవాదాలు. DECEMBER 2010 DAILY BALANCE SHEETBalance as on 30-11-10 22,203/-01-12-10 - Expenditure 1000/- office asst. salary 21,203/-02-12-10 - 200/- CHNDRA SEKHAR REDDY, 200/- K.SUDHEER,...
అనంతపురం జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు Sri. బి.వివేకానంద రెడ్డి జీవనికి 5000/- విరాళం అందజేశారు. సోదరుడు వివేక్ పుట్టపర్తి దగ్గరున్న మా సొంత ఊరు తలమర్ల వాసి. ఎమ్మెస్సీ ఈ మధ్యనే పూర్తి చేశాడు. పిన్న వయసులోనే ఆ అబ్బాయి చూపిన దాతృత్వానికి జీవని సభ్యులు అభినందనలు తెలిపారు.జీవని తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము....
అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజీ జీవనికి అడుగడుగునా సహాయ సహకారాలు అందిస్తున్న విషయం మీకు తెలిసిందే. SRIT నుంచి ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలోంచి కొంత మొత్తాన్ని విధిగా జీవనికి విరాళంగా ఇస్తున్నారు. అలాగే అక్కడి విద్యార్థులు కూడా గొప్ప వితరణ కలిగినవారు. తమ పాకెట్ మనీ నుంచి కొంత సొమ్మును జీవనికి అందజేస్తుంటారు. వారి నుంచి 6700/- విరాళం అందింది. వారి పెద్ద మనసుకు జీవని తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే కాలేజీ మొత్తానికి సేవా దృక్పథాన్ని ఒక భాగంగా చేస్తున్న కరస్పాండెంట్ ఆలూరు సాంబశివా రెడ్డి గారికి జీవని...
' మనసులో మాట ' బ్లాగర్ సుజాత గారు జీవనికి 5000/- విరాళం అందజేశారు. పిల్లలకు అత్యవసరమైనవి మరియు కొంత డబ్బుతో పిల్లల చిన్ని కోరికలకు ఖర్చు పెట్టాలని ఆమె సూచించారు.వారి సూచన మేరకు పిల్లలు అందరికీ కలర్ డ్రెస్ ఒక జత కొనాలని అనుకున్నాము. అలాగే చిన్ని కోరికల పద్దులో రిబ్బన్లు, గాజులు, గాలిపటాలు వగైరాల్లాంటివి...సుజాత గారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. DECEMBER 2010 DAILY BALANCE SHEETBalance as on 30-11-10 22,203/-01-12-10 - Expenditure 1000/- office asst. salary 21,203/-02-12-10 - 200/- CHNDRA SEKHAR REDDY, 200/-...

ఆదివారం రోజున మా కాలనీలో బర్త్ డే ఫంక్షన్ కు పిల్లల్ని తీసుకొచ్చాము. చంద్రకాంత్ నాయుడు కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు వచ్చారు. ఆ తర్వాత ఇలా అటాడుతూ గడిపారు.DECEMBER 2010 DAILY BALANCE SHEETBalance as on 30-11-10 22,203/-01-12-10 - Expenditure 1000/- office asst. salary 21,203/-02-12-10 - 200/- CHNDRA SEKHAR REDDY, 200/- K.SUDHEER, 500/- SV.PRASAD REDDY 22,103/-03-12-10 -SCHOOL FEES DEATAILSTOTAL FEES TO BE PAID 2,66,000/-PAYMENT...
మిత్రులారా డైలీ బ్యాలెన్సు షీటు అని టెంప్లేట్లో ఉన్న పై శీర్షిక ఎందుకో అప్డేట్ కావడం లేదు. అందుకే ఇక్కడ అన్నీ పొందుపరుస్తున్నాము.DECEMBER 2010 DAILY BALANCE SHEETBalance as on 30-11-10 22,203/-01-12-10 - Expenditure 1000/- office asst. salary 21,203/-02-12-10 - 200/- CHNDRA SEKHAR REDDY, 200/- K.SUDHEER, 500/- SV.PRASAD REDDY 22,103/-NOVEMBER 2010 DAILY BALANCE SHEETBalance as on 31-10-10 18575 /-01-11-10 - Expenditure 1000/- office asst. salary 17,575/-02-11-10 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 17,875/-03-11-10 - 6000/-...