అనంతపురం జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు Sri. బి.వివేకానంద రెడ్డి జీవనికి 5000/- విరాళం అందజేశారు.

సోదరుడు వివేక్ పుట్టపర్తి దగ్గరున్న మా సొంత ఊరు తలమర్ల వాసి. ఎమ్మెస్సీ ఈ మధ్యనే పూర్తి చేశాడు. పిన్న వయసులోనే ఆ అబ్బాయి చూపిన దాతృత్వానికి జీవని సభ్యులు అభినందనలు తెలిపారు.

జీవని తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers