మిత్రులారా అనంతపురంలో కొత్తగా నెలకొల్పుతున్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ టీచింగ్ స్టాఫ్ ( I class - VIII class ) కోసం త్వరలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వచ్చే వారంలో ప్రకటన ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు మంచి జీతాలు, వసతులు కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టీచర్లను వారి పనికే వినియోగిస్తారు. ఇతర స్కూళ్ళ మాదిరి అడ్మిషన్లని, ప్రచారమని జనాల మీద పంపరు. ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా ఫోటోతొ పాటు kathasv@gmail.com కు మెయిల్ పంపితే మేము వారికి ఫార్వర్డ్ చేస్తాము. విద్యార్హతలను బట్టి మాత్రమే కాక టీచర్ల ప్రతిభను కొలమానంగా తీసుకోనున్నారు.


subjects

Telugu
English
Hindi
Maths
Physical science
Natural science
Social studies
Physical Education
Drawing
Dance
Music
Computers etc...

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers