ఒక పీరియడ్ లో బోధన కింది పద్ధతిలో జరిగితే ఫలితం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
1) ఉపోద్ఘాతం: ఇందులో మరో 2 భాగాలు
అ) పిల్లలను ప్రశ్నలు లేదా చర్చ ద్వారా చెప్పవలసిన విషయాన్ని వారితోనే రాబట్టడం. ఉదా: ట్రాఫిక్ అనే అంశం చెప్పాల్సి వస్తే నీవు స్కూల్కు పొద్దున ఎలా వచ్చావ్, వచ్చేటపుడు రోడ్డు మీద గమనించిన అంశాలు ఏవి? ఇలా కొన్ని ప్రశ్నలు ట్రాఫిక్ అనే అంశంలోకి పిల్లల్ని తీసుకుపోతాయి.
ఆ) ఆ తర్వాత ట్రాఫిక్ మీద టీచర్ ఉపోద్ఘాతం ఉంటుంది.
2) పిల్లల్ని చర్చలో పాల్గొనేలా చేయడం
3) అంతవరకు జరిగిన చర్చ మీద టీచర్ తన అభిప్రాయాలు చెప్పడం, ఇంకా కొత్త అంశాలను పిల్లలకు చెప్పడం.
4) పిల్లల అనుమానాలను నివృత్తి చేయడం
5) మూల్యాంకనం
MARCH 2011 DAILY BALANCE SHEET
Balance as on 28-2-11 14,183/-
01-3-11 - expenditure office asst. salary 1000/- ( 13,183/- )
02-3-11 - expenditure spl. fees for computers 2000/- ( 11,183/- )
03-3-11 - 2000/- M.C.YAGANTAIAH 13,183
04-3-11 - 1000/- K.V.NAGI REDDY 14,183/-
05-3-11 - 1001/- S.SARVODAYA 15,184/-
06-3-11 - 500/- P.SIVASANKAR, 500/- D.VENKATESWARLU 16,184/-
07-3-11 - 500/- B.RAMANJANEYULU, 216/- A.LAKSHMANA SWAMY 16,900/-
08-3-11 - 200/- M.VENKATESWARLU, 200/- G.RANGA MANAV 17,300/-
09-3-11 - 500/- G.V.RAMANA, 200/- K.NAGESWARA REDDY 18,000/-
10-3-11 - 100/- UMADEVI, 100/- KRISHNA MURTHY, 100/- SUGUNA 18,300/-
11-3-11 - 500/- D.SRINIVASULA REDDY 18,800/-
12-3-11 - NIL
13-3-11 - NIL
14-3-11 - 5000/- SRINIVAS CHOWDARY 23,800/-
15-3-11 - NIL
16-3-11 - NIL
17-3-11- NIL
18-3-11- NIL
19-3-11- NIL
20-3-11- NIL
21-3-11- 1000/- AVN.KRISHNA MURTHY 24,800/-
22-3-11- 1000/- B.RMA RAO 25,800/-
23-3-11- expenditure cosmetics + medical ( feb & march ) 4450/- ( 21,350/- )
11-3-11 - 500/- D.SRINIVASULA REDDY 18,800/-
12-3-11 - NIL
13-3-11 - NIL
14-3-11 - 5000/- SRINIVAS CHOWDARY 23,800/-
15-3-11 - NIL
16-3-11 - NIL
17-3-11- NIL
18-3-11- NIL
19-3-11- NIL
20-3-11- NIL
21-3-11- 1000/- AVN.KRISHNA MURTHY 24,800/-
22-3-11- 1000/- B.RMA RAO 25,800/-
23-3-11- expenditure cosmetics + medical ( feb & march ) 4450/- ( 21,350/- )
24-3-11- NIL
25-3-11- NIL
26-3-11- NIL
27-3-11- NIL
28-3-11- NIL
29-3-11- NIL
30-3-11- NIL
31-3-11- NIL
25-3-11- NIL
26-3-11- NIL
27-3-11- NIL
28-3-11- NIL
29-3-11- NIL
30-3-11- NIL
31-3-11- NIL
SCHOOL FEES DEATAILS
TOTAL FEES PAID 2,74,000/-
PAYMENT DEAILS
40,000/- 20.06.2010
20,000/- 15.07.2010
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010
20,000/- 14.11.2010
10,000/- 29.12.2010
20,000/- 30.12.2010
10,000/- 29.01.2011
10,000/- 14.02.2011
34,000/- 31.03.2011
34,000/- 31.03.2011
మీరు రైలుబడి, సమ్మర్‌హిల్ల్ పుస్తకాలు చదివే ఉంటారనుకుంటున్నాను. వాటిలో నాకు బాగా నచ్చిన విషయం మనం పిల్లలకు నేర్పిస్తున్నట్టు కాకుండా పిల్లలకు ఇష్టమైన విషయాలు మనం నేర్పుతున్నట్టు ఉంటుంది. రైలుబడి లో గమనించే ఉంటారు అక్కడ పిల్లలకు ఆరోజు నేర్చుకోవాల్సిన అంశాల గురించి లిస్ట్ ఉంటుంది వారికి అర్థం కాకపోతే వివరించడానికి టీచర్ ఉంటారు. ప్రతిది పిల్లల ఇష్టప్రకారమే నేర్పేటట్లు ఉంటుంది. ఇలాటి బోధనా పద్దతి సాధ్యం కాదంటారా?
నేను గమనించినంతలో పిల్లలకు నేర్చుకునే స్వేచ్చను ఇస్తే బాగా ఇష్టం గా నేర్చుకుంటారని.
అలాగే అనంతపురంలో మీ జీవని విద్యాలయం ఎక్కడవుందో చెప్తారా? మాది అనంతపురమే లెండి.
cmon sir dont think this much, you are not guiding those ppl for research, let the teachers choose their own natural way.
too much concern is spoil sport
స్నేహ గారూ నేను నోట్ చేసుకున్న వాటిలో తర్వాతి అంశాలు మీరు చెప్పినవే.
పిల్లలు ఇష్టపడినవాటిని త్వరగా నేర్చుకుంటారు. అలాంటి పద్దతి సాధ్యమే.
ఇక జీవని విద్యాలయం ఇంకా ప్రారంభం కాలేదు. పిల్లల్ని ప్రస్తుతానికి సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్,new sbi కాలనీ లో ఉంచాము. హరిహర దేవాలయం దగ్గర కూడలి ఉంది కదా... అక్కడి నుంచి దక్షిణానికి LIG బస్టాప్ మీదుగా చివరన ఈ స్కూల్ ఉంది.
@ Anonymous
హహహ మిత్రమా ఇది నేను చెప్తున్నది కాదు. నేను చదివినదాన్ని ఇక్కడ చర్చకు పెడుతున్నాను అంతే. ఈ టపాలను కూడా సీరియస్గా పది మంది కంటే చదవరు.ఇవన్నీ చదివేసి దీన్ని ఎవరూ ఫాలో అయిపోరు. మెరుగైన పద్ధతులు సూచనలు ఎవరైనా ఇస్తే అవి మేము ఆచరించడానికి కూదా ఉపయోగపడతాయి.
<>
జీవని గారు,
ఇదేంటండి ఇలా అంటున్నారు. చదివిన వాళ్ళు ఎవరైనా ఫాలో అయితే మంచిదే కదా.