2011-12 సంవత్సరానికి గాను పిల్లల సెలెక్షన్స్ Srinivasa Ramanujan Institute of Technology కార్పొరేట్ ఆఫీస్ లో జరిగాయి. ఈ సారి జీవని సభ్యులు రెఫర్ చేసిన వారినే తీసుకోవడం జరిగింది. మొత్తం 12 మంది హాజరయ్యారు. వారి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.Suresh, Sreenivasula Reddy, Chinnapa Reddy, Praveen, Nirmala Devi interviewing the childMAY 2011 DAILY BALANCE SHEETBalance as on 30-4-11 25,550/-01- 5- 11- expenditure office Asst salry...
Read More
మిత్రులారా జీవని విజయవంతంగా 3వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జీవని నీడలో 19 మంది పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొత్త పిల్లల్ని చేర్చుకుంటున్నాము. కుల, మత, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు అర్హులు. 3వ తరగతి లోపు పిల్లలకు ప్రాధాన్యం. ముందుసారిలా ఇప్పుడు పేపర్ ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులు, చురుకైన కార్యకర్తల రెఫరెన్సులే చాలా ఉన్నాయి. కాబట్టి వీరిలోనే ఫిల్టర్ చేయడం జరుగుతుంది. వీరందిరినీ సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఉంచుతున్నాము. 2012లో వీరందరూ మన బడి జీవని విద్యాలయంలోకి...
Read More
జీవని విద్యాలయం శంకుస్థాపనకు రావడానికి RDT programme director మాంచో ఫెర్రర్ గారు అంగీకరించారు. కాసేపటి క్రితం మేము ఆయన్ని కలిశాము. జీవని సభ్యులు నాగేశ్వర రెడ్డి, సాంబశివా రెడ్డి, ప్రసాద్ మరియు పాత్రికేయ మిత్రులు రాంగోపాల్ బృందం కలిసింది. దాదాపు 20 నిమిషాల సేపు ఆయనకు జీవని గురించి వివరించాము. పిల్లలు భవిష్యత్తులో స్థిరపడే వరకు సపోర్ట్ చేయాలన్నది మా విజన్ అని చెప్పినపుడు ఫెర్రర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మీలాంటి యువకులు ఈ రంగంలో రావడం బావుంది అన్నారు. ఇక RDT గురించి చెప్పాలంటే ఆ సంస్థ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది....
Read More
మిత్రులారా జీవని సభ్యుల సమావేశం ఈ సాయంత్రం SRIT corporate officeలో జరిగింది.ముఖ్యాంశాలు.1) ఈ నెల 29న చేయాలనుకున్న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. జూన్ 19 అని అంచనా వేశాము. దీనికి గల కారణాలు ఎక్కువ సమయం దొరకడం వల్ల విస్తృతంగా ఆహ్వానాలు అందించవచ్చు. పిల్లలు ఆ పాటికి స్కూల్కు వచ్చి ఉంటారు. కార్యక్రమంలో వారు కూడా పాలుపంచుకుంటారు. వీరికి తోడు కొత్త పిల్లలు కూడా వస్తారు.2) పబ్లిసిటీకి దూరంగా వుండాలన్న...
Read More
మిత్రులారా జీవని విద్యాలయం శంఖుస్థాపన, కొత్తగా పిల్లల్ని తీసుకోవడం, విరాళాల సేకరణ తదితర అంశాలపై చర్చించడానికి ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశాము. అందరికీ ఆహ్వానం. ఆసక్తి వున్నవారు స్థానికంగా మిత్రులకు, బంధువులకు తెలియజేయవచ్చు.Time : 5.30 pmVenue : 1st floor, LG A.C. show room, near RTC bus stand & KM function hall, Anantap...
Read More
జీవని విద్యాలయం కొసం తీసుకున్న రెండు ఎకరాల రిజిస్ట్రేషన్ 100% పూర్తి అయింది. నిన్న డాక్యుమెంట్లు మన చేతికి వచ్చాయి. అయితే పొలం యజమానులకు మనం ఇంకా 2 లక్షలు ఇవ్వవలసి ఉంది. డాక్యుమెంట్లలో స్థలం విలువ 1 లక్షగా చూపుతున్నది, ప్రభుత్వం విలువగా గమనించగలరు.ఈ నెల 29న శంఖుస్థాపనకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 22న జీవని కార్యవర్గ సమావేశం జరగనుంది. అతిథులు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నాము....
Read More
మిత్రులారా ఈ నెల 29న జీవని విద్యాలయం శంకుస్థాపన చేయాలని అనుకుంటున్నాము. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జీవని సభ్యులతో ఈ వారంలో సమావేశం ఏర్పాటు చేసి ఖరారు చేయాలని అనుకున్నాము. జీవనికి తోడ్పాటు అందిస్తున్న సాఫ్ట్ వేర్ సోదరులు బెంగళూరు, హైద్రాబాద్లో ఉంటున్నారు. వారి సౌలభ్యం కోసం ఆదివారం ఫిక్స్ చేసాం. ఇక అతిథుల విషయానికి వస్తే మా జిల్లాలోనే కాక రాయలసీమ లోని ఇతర ప్రాంతాల్లో పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోన్న Rural Development Trust ( RDT ) chief మాంఛో ఫెర్రర్ గారిని, అలాగే లోక్ సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారిని ఒప్పించగలిగితే...
Read More
మిత్రులారా బ్లాగర్లో తలెత్తిన సమస్య వల్ల ఈ టపా గాలికి కొట్టుకుపోయింది. అందుకే తిరిగి పోస్ట్ చేస్తున్నాను. జీవనిని ఆదరిస్తున్న బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు శుభవార్త. ఈ రోజు జీవని పేరిట 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.మనకు స్థలం అమ్మిన వారు ఎక్కడ వెనకడుగు వేస్తారో అని ఇన్ని రోజులుగా చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఎకరం 3.5 లక్షలకు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఇది చాలా తక్కువ ధర అని పొలం అమ్మిన వారికి ఊర్లో వాళ్ళు చెబుతున్నారట.వాళ్ళు మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేం. కానీ అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక తర్వాతి అంశం...
Read More
శ్రీమహేశ్వరి ( విశాఖపట్టణం ) గారు జీవనికి 10,000/- విరాళం అందజేశారు. వీరికి జీవని పిల్లల తరఫునధన్యవాదాలు తెలియజేస్తున్నామ...
Read More
మిత్రులారా ముందు వారంలో అయిపోవాల్సిన పని ఈ రోజు మొదలైంది. మన స్థలం అనంతపురానికి దూరంగా ఉండటం వల్ల పొక్లైనర్లు రాలేదు. సాయంత్రానికి పని పూర్తి అవుతుంది.వృత్తంలో పొక్లయినర్ కనిపిస్తోంది కదా, అది చివర అవుతుంది.ఈ వృత్తం అనంతపురం - తాడిపత్రి మెయిన్ రోడ్డుఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ Srinivasa Ramanujan Institute of Technolo...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo