పరిచయం అవసరంలేని ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారి పుట్టిన రోజు నేడు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు జీవనికి 10.000/- విరాళం అందించారు. మధురవాణి గారు మంచి కథా రచయిత్రి కూడా. వారి బ్లాగు http://madhuravaani.blogspot.com/వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు మరియు విషెస్ తెలుపుతున్నాము.JUNE DAILY BALANCE SHEETBALANCE AS ON 31-5-2011 3100/-01 -6- 11- expenditure office asst. salary 1000/- 2100/-02 -6- 11- SURESH REDDY 600/- PARAMESH...
Read More
నార్పల ఎర్రప రెడ్డి గారు, వైస్ ఛైర్మన్, సాయి దత్తా సొసైటీ, రఘువీరా టవర్స్, అనంతపురం జీవని విద్యాలయానికి 1లక్ష విరాళం అందజేశారు. వారికి జీవని తరఫున కృతఙ్ఞ్తలు తెలియజేస్తున్నామ...
Read More
మిత్రులారా ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా తీసుకున్న పిల్లలతో కలిపి మొత్తం 25 మంది ఇప్పుడు జీవని నీడన ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారని మీ అందరికీ తెలుసు. వీరికి ఒక్కోరికి సగటున 20,000/- అవుతుంది ( స్కూల్ + హాస్టల్ + వైద్యం + బట్టలు, ఇతర స్టేషనరీ )మొన్న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో శివ కుమార్ అనే అబ్బాయి మాట్లాడాడు. శివ ఇప్పుడు 4వ తరగతి. మాకేమీ భయం లేదు సార్, మేము చాలా ఆనందంగా ఉన్నాము. మీరు ఇంత...
Read More
తాడిపత్రిలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న నరసింహ మరియు శ్రీ లక్ష్మి ( టీచర్ ) దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జీవనికి 10000/- విరాళం అందించారు. వారికి వారి పిల్లలకు జీవని తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము.JUNE DAILY BALANCE SHEETBALANCE AS ON 31-5-2011 3100/-01 -6- 11- expenditure office asst. salary 1000/- 2100/-02 -6- 11- SURESH REDDY 600/- PARAMESH 200/- 2900/-03 -6- 11- SRI HARSHA 400/- AMARENDRA REDDY 400/- 3700/-04 -6- 11- SANTOSH 200/- MANJUNATH REDDY 200/- 4100/-05...
Read More
బజ్జుల్లోనూ వివిధ బ్లాగుల్లోనూ మన బ్లాగర్ల స్పందను కలిపి ఇక్కడ ఇస్తున్నాము.source: ongole seenu gari buzzజీవనికి అందరూ విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్దాయన ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు . తర్వాత కార్తీక్ నాతో " ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినాయన షర్ట్ ఒకపక్క అంతా చినిగి పోయి ఉంది సీనన్నా .. అయన వెయ్యి ఇచ్చాడు అంటే ఆయనలో హ్యుమానిటీ కి హాట్సాఫ్" అని.మంచూ ఫెర్రర్ తెలుగులో మాట్లాడడం .... అదీ తెలుగుని కాపాడుకోవడం గురించి చెప్పడం.తర్వాత పిల్లలని...
Read More
మిత్రులారా జీవని శంకుస్థాపన విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథి మాంచో ఫెర్రర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సేవ చేయాలని అనుకున్నపుడు ముందూవెనుక ఆలోచించకుండా పని మొదలు పెట్టాలన్నారు. దానికి తగ్గ నిధులు అవే వస్తాయి అన్నారు. అందుకు ఉదాహరణగా అనంతపురం సమీపంలో ఆర్.డి.టి. సంస్థ ఒక ఆస్పత్రి కట్టాలని అనుకుంది. కానీ అందుకు నిధులు లేవు. వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ తేలిగ్గా తీసుకుని ముందు పని ప్రారంభించండి అని చెప్పారట. ఇప్పుడు ఆ ఆస్పత్రి ఎందరో పేదల ప్రాణాలు నిలుపుతోంది. మాంచో గారు పక్కా అనంతపురం యాసలో తెలుగు బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ మీడియం...
Read More
RDT Programme Director Sri. Mancho FerrerChi Bhanu receiving a donation...
Read More
రేపు జీవని విద్యాలయం శంకుస్థాపనకు అంతా సిద్దం చేశాము. నిన్న ఫెర్రర్ గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చాము. ముఖ్య అతిథుల్లో ఒకరైన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి గారు బదిలీ అయ్యారు. ఆయనకు స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు హాజరు అవుతారు. అనంతపురం నగరానికి జీవని విద్యాలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పికప్ మరియు డ్రాపింగ్ కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. స్థలం : రోటరీ పురం, అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళే మార్గం.తేదీ: 19 ఆదివారం సమయం: ఉదయం 10 గంటలకు...
Read More
జీవని అభివృద్ధి వెనుక తెలుగు బ్లాగర్ల తోడ్పాటు ఎంతో ఉంది. ఇక్కడ మేము ఎవరమో తెలీక పోయినా విరాళాలు భారీగా అందజేశారు. జీవనికి ఇప్పటి దాకా సుమారు 15 లక్షల రూపాయల డొనేషన్లు అందాయి. ఇందులో 30% బ్లాగర్ల నుంచి వచ్చి వుంటుంది. జీవనికి మీరందరూ అందిస్తున్న సహాయ సహకారాలకు, నైతిక మద్దతుకు ధన్యవాదాలు. మిత్రులారా జీవని మైలురాళ్ళలో శంకుస్థాపన తప్పకుండా ప్రముఖమైందే. ఈ కార్యక్రమానికి కార్తీక్, ఒంగోలు శీను, రాజ్ కుమార్, బంతి వస్తున్నారు. మాకు దగ్గర్లోనే ఉన్న బ్లాగర్ విజయ మోహన్ గారిని రేపు ఆహ్వానిస్తాము. బ్లాగర్లు ఒకసారి కలిసినట్టు ఉంటుంది. వీలైతే...
Read More
ఇన్విటేషన్లు పంచడంలో భాగంగా ఈ రోజు తాడిపత్రి వెళ్ళాం. మాజీ మంత్రి దివాకర్ రెడ్డి గారి సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన తాడిపత్రి మునిసిపాలిటీకి చైర్మన్ గా పని చేశారు. జీవని కార్యక్రమాలను అయన అభినందించారు. తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్క సారికే కాదు, మీరు బాగా చేయాలే గానీ ముందుముందు కూడా నా నైతిక, ఆర్థిక మద్దతు మీకు ఉంటుందని భరోసా ఇచ్చారు. మన కార్యక్రమానికి రాజకీయ నాయకులను పిలవడం లేదు. అయితే ప్రభాకర రెడ్డి గారికి సామాజిక సేవ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. వచ్చే సంవత్సరం ఆయన తాడిపత్రిలో భారీగా వృద్ధాశ్రమం...
Read More
We cordially invite you on the occasion of Foundation stone laying ceremony of JEEVANI VIDYALYAM.Chief guest: Mr. Mancho Ferror, Programme Director, Rural Development Trust, AnantapurGuest of honor: Mr. B. Janardhana reddy, District Collector, AnantapurDate: 19.06.2011, sundayTime: 10 amVenue: Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur districTJUNE DAILY BALANCE SHEETBALANCE AS ON 31-5-2011 3100/-01 -6- 11- expenditure...
Read More
సంస్థాగత వెసులుబాటు కోసం జీవని ప్రధాన కార్యదర్శిగా ఆలూరు సాంబశివా రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అనంతపురంలో నెంబర్ వన్ ఇంజనీరింగ్ కళాశాల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సాంబశివా రెడ్డి గారు కరస్పాండెంట్. SRIT నుంచి విద్యార్థులు మొదలుకొని స్టాఫ్ వరకు జీవనికి తోడ్పాటు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. గత కార్యదర్శి ఙ్ఞానేంద్ర మదనపల్లెలో ఉంటున్నారు. సంతకాలు ఇతర విషయాల్లో కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు జరిగింది. ఈ నెల 19 న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి...
Read More
మిత్రులారా ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఈ నెల 19న జీవని విద్యాలయం నిర్మాణానికి పునాది రాయి పడనుంది. కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి గారిని కలిశాము. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించారు. ఆయనతో పాటు RDT Programme Director మాంచొ ఫెర్రర్ గారు, DRDA Project Director రంగయ్య గారు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఇంకా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను పిలవడం లేదు. మాంచొ తండ్రి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి రోజు కూడా 19...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo