అనంతపురంలో క్లాక్ టవర్ సమీపంలోని రాజధాని డీలక్స్ లాడ్జ్ యజమాని శ్రీ నరసింహులు గారు జీవనికి 10,000/- విరాళం అందించారు. వీరి అధ్వర్యంలో నడుస్తున్నదే  శ్రీ లక్ష్మి నరసింహ రియల్ ఎస్టేట్స్ . ఈ సంస్థ 25 సంవత్సరాలకు పైగా ఈ రంగంలో ఉంది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వెంచర్స్ వేస్తున్నారు. నరసింహులు గారికి జీవని సభ్యులు, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...
Read More
గద్వాల్ నరసింహ మూర్తి గారు Infosys తరఫున అమెరికాలో పనిచేస్తున్నారు. వారు జీవనికి 10,000/- విరాళం అందించారు. వారి స్వస్థలం అనంతపురం. జీవని పిల్లలు సభ్యుల తరఫున మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము....
Read More
అనంతపురంలోని సాయిదత్త మేక్ సొసైటి, CEO నార్పల సప్తగిరి రెడ్డి గారు జీవని విద్యాలయానికి ఒక లక్ష విరాళంగా ఇచ్చారు. శంకుస్థాపన రోజున వీరి నాన్న గారు ఎర్రప రెడ్డి గారు కూడా ఒక లక్ష విరాళం అందజేసారు. గిరి సతీమణి అనిత గారు ఫ్యాషన్ డిజైనర్. వారు కూడా సేవామార్గంలో ముందుంటారు. రెండు  నెలల కిందట డిజైనర్ బంగారు ఆభరణాల   ఎగ్జిబిషన్ నిర్వహించి తిబారుమల్ జ్యువేలర్స్ వారి నుంచి జీవనికి 40,000/- విరాళం అందించారు. అలాగే వారి స్నేహితుల...
Read More
అనంతపురానికి చెందిన నిత్య శ్రీ బిల్డర్స్ & డెవెలపర్స్ జీవనికి 25,000/- విరాళం అందించారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో చక్కటి ప్రణాళికతో రూపొందిన వెంచర్స్ తో ఈ సంస్థ ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతోంది.  అనంతపురంలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. రిజిస్ట్రేషన్ కు సంబంధించి  ఎలాంటి సమస్యలు లేకుండా, మునిసిపాలిటి అప్రూవల్ తో  పక్కా ప్లాట్లను తమ కస్టమర్లకు అందిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్...
Read More
మరువం బ్లాగర్ ఉష గారి నాన్న కేశవరావు గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నాన్న ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ పిల్లలకు సహాయపడాలని జీవనికి 15,000/- విరాళం అందజేసారు. పిల్లల తరఫున ఉష, కేశవరావు గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేశవరావు గారు నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా అనంతపురంతో పాటు ధవళేశ్వరం, నాగార్జునసాగర్ తదితర  ప్రాంతాల్లో పనిచేశారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన ఉద్యోగిగా పేరు పొందారు.   తమకు సేవాదృక్పథం అలవర్చిన నాన్నగారికి ఉష కృతఙ్ఞతలు తెలిపారు. బ్లాగర్లకు, జీవని సభ్యులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు...
Read More
మిత్రులారా ప్రతి సంవత్సరం పిల్లల పేరిట Fixed Deposit చేయాలని అనుకున్నాం కదా. ఇందుకు నాందిగా మాయాశశిరేఖ బ్లాగర్ ఆలమూరు సౌమ్య గారు ( http://vivaha-bhojanambu.blogspot.in/ ) ఐదుగురు పిల్లలకు స్పాన్సర్ చేశారు. ఇందుకుగానూ వారు 5000/- విరాళంగా అందించారు. స్థానికంగా శైలజ గారు, ఫ్యాషన్ డిజైనర్ ఒకరికి, SRIT కి చెందిన రామలక్ష్మి గారు ఒకరికి స్పాన్సర్ చేశారు. Fixed Deposit చేసిన వివరాలు త్వరలోనే తెలియపరుస్తాము. వీటికి  సంబంధించిన విధివిధానాలను ఇది వరకే తెలియజేసాము. ఈ వివరాలకై దయచేసి చూడండి. http://www.jeevani2009.blogspot.in/2011/12/fixed-deposits.html...
Read More
వెన్నెల సంతకం బ్లాగర్ (  http://vennelasantakam.blogspot.in/ )ఇందు గారి పుట్టినరోజు నిన్న.  కొన్ని ఇబ్బందుల వల్ల టపా పెట్టడం ఆలస్యం అయింది. కాబట్టి వారికి జీవని పిల్లల తరఫున ఆలస్య శుభాకాంక్షలు :) తమ పుట్టినరోజు సందర్భంగా వారు జీవనికి 5000/- విరాళం  అందించారు.  ...
Read More
DAILY BALANCE SHEET - FEBRUARYBALANCE AS ON 31-1-2012 14,800/- 01-2-12- Office Asst. salary 1000/- 13,800/- 02-2-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 14,100/- 03-2-12- VARA PRASAD 100/- KIRAN 200/- 14,400/- 04-2-12- expenditure 2500/- stationary + medical lavanya 11,900/- 05-2-12- NIL 06-2-12- NIL 07-2-12- NIL 08-2-12- NIL 09-2-12- NIL 10-2-12- NIL 11-2-12- NIL 12-2-12- NIL 13-2-12- 14-2-12- 15-2-12- 16-2-12-- 17-2-12- 18-2-12- 19-2-12- 20-2-12- 21-2-12- 22-2-12- 23-2-12- 24-2-12- 25-2-12-- 26-2-12- 27-2-12- 28-2-12- 29-2-12- SCHOOL...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo