ముందుగా శాండీ, నీలం తుపానులు శాంతించాలని, జలప్రళయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాము.మిత్రులు సాల్మన్ రాజు గారు జీవని పిల్లలందరి బర్త్ డేలు చేస్తున్న విషయం ఇది వరకే బ్లాగులో తెలిపాము. సేవా గుణంలో వారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చిన్నారి షిర్లీ, దాతృత్వంలో తానూ తీసిపోను అని నిరూపించింది. తన కిడ్డీ బ్యాంకులో కొన్ని నెలలుగా అపురూపంగా దాచుకున్న డబ్బును ఈ రోజు బయటకు తీసింది. జీవని...
ముగ్గరు పిల్లలు తప్ప అందరూ తమ సమీప బంధువుల ఇళ్ళకు వెళ్ళారు. 22 నుంచి 25 వరకు సెలవులు ఇచ్చాము. రేపు మళ్ళీ సందడి మొదలవుతుంది. వాడు కొట్టాడు వీడు గిచ్చాడు అంటూ పితూరీలు లేవు... పిల్లల అరుపులు అల్లరి లేదు. నాలుగు రోజులుగా జీవనిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఈ నిశ్శబ్దం నిజంగా భరించలేనిది.ఈ సెలవులు లేకుంటే బావుండు అనిపిస్తోంది :)
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-9-2012 38,412/-
01-10-12- staff salaries 14,250/- soaps 500/- 23,662/-
02-10-12- PRABHAKAR REDDY 4000/- 27,662/-...
వివేకానంద యోగా మండలి తరఫున జయమ్మ గారు పిల్లలకు యోగాభ్యాసం చేయించారు. అలాగే పాటలు, దేశ భక్తి గీతాలు నేర్పించారు. కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. జయమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-9-2012 38,412/-
01-10-12- staff salaries 14,250/- soaps 500/- 23,662/-
02-10-12- PRABHAKAR REDDY 4000/- 27,662/-...
పిల్లల్ని సెలవుల్లో ఇన్నాళ్లూ ఊరికి ( పిల్లల అవ్వాతాతలు, సమీప బంధువుల దగ్గరికి ) పంపించేవాళ్ళం. ఇక నుంచి కేవలం మూడు రోజులు మాత్రమే పంపాలని అనుకున్నాము. సెలవు రోజుల్లో ఆటపాటల ద్వారా విద్యాబోధన, వివిధ నైపుణ్యాల పట్ల అవగాహన, నైతిక విద్య, యోగా తదితర విషయాలపై క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు జ్యోతి గారు పిల్లలకు గణితం బోధించారు. జీవని కార్యవర్గ సభ్యులైన చంద్రకాంత్ ( Anantapur Surgicals ) గారి సతీమణి...
అనంతపురంలోని జోర్డాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు
జీవనికోసం కొంతకాలంగా డబ్బు ఆదా చేస్తున్నారు. దీనితో మెగామైక్ కొని
విరాళంగా ఇచ్చారు. జోర్డాన్ స్కూల్ కరస్పాండెంట్ విక్టర్ బాబుకు,
సిబ్బందికి, విద్యార్థులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు
తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా వారు జీవనిని సందర్శించారు.
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-9-2012 38,412/-
01-10-12-...
Srinivasa Ramanujan Institute of Technology లో నిన్న ఫ్రెషర్స్ డే జరిగింది. ఈ సందర్భంగా జీవని అబ్బాయి శివతో గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్స్ వేయించాము. కాలేజి పిల్లలు శివ పెర్ఫార్మెన్స్ కు ముగ్ధులయ్యారు. డ్యాన్స్ అవగానే శివను ఎత్తుకుని తిప్పారు :)
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-9-2012 38,412/-
01-10-12- staff salaries 14,250/- soaps 500/- 23,662/-
02-10-12- PRABHAKAR...