పిల్లల్ని సెలవుల్లో ఇన్నాళ్లూ ఊరికి (  పిల్లల అవ్వాతాతలు, సమీప బంధువుల దగ్గరికి   ) పంపించేవాళ్ళం. ఇక నుంచి కేవలం మూడు రోజులు మాత్రమే పంపాలని అనుకున్నాము. సెలవు రోజుల్లో ఆటపాటల ద్వారా విద్యాబోధన, వివిధ నైపుణ్యాల పట్ల అవగాహన, నైతిక విద్య, యోగా తదితర విషయాలపై క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు జ్యోతి గారు పిల్లలకు గణితం బోధించారు. జీవని కార్యవర్గ సభ్యులైన చంద్రకాంత్ ( Anantapur Surgicals ) గారి సతీమణి జ్యోతి. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  

 సెలవుల్లో పిల్లల ఆడుకునే హక్కులకు భంగం కలిగించకుండా ఆటలు టీవి లాంటి ఆటవిడుపు కూడా వారికి కలిగిస్తున్నాము.











DAILY BALANCE SHEET - OCTOBER
BALANCE AS ON 30-9-2012  38,412/-

01-10-12-  staff salaries 14,250/-  soaps 500/-  23,662/-
02-10-12-  PRABHAKAR REDDY 4000/- 27,662/- provisions 2000/- 25,662/-
03-10-12-  expenditure milk 6030/-  visiting cards+ bill books 1200/- 18,432/-
04-10-12- KIRAN 400/- 18,832/-
05-10-12-  SANDHYA SAMEERA 10,000/- 28,832/- vegetables 600/- 28,232/-
06-10-12-  SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- 28532/-
07-10-12-  SUBBA REDDY 2000/-30,532/-
08-10-12-  gas 1800/- kitchen utensils 500/- 28,232/-
09-10-12-  Chi. MEGHANA 5000/- 33,232/-
10-10-12-  NAGALAKSHMI 1000/- 34,232/-
11-10-12-  expenditure sketches, cds etc. 500/- provisions + medicines 2200/- 31,532/-
12-10-12-  NIL
13-10-12-  NIL
14-10-12-  NIL
15-10-12-  expenditure stationery for children 2000/- 29,532/-
16-10-12-  expenditure vegetables 300/- 29,232/-
17-10-12-  expenditure chalana for land survey 250/- 28,982/-
18-10-12-  expenditure biscuits & other provisions 1502/- 27,480/-
19-10-12-  
20-10-12- 
21-10-12-  
22-10-12-  
23-10-12-  
24-10-12-  
25-10-12-  
26-10-12- 
27-10-12- 
28-10-12- 
29-10-12- 
30-10-12- 
31-10-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo