అనంతపురంలో ప్రఖ్యాతి పొందిన రేనాటి సంస్థల అధినేత వాణీనాథ్ రెడ్డి గారు జీవనికి 25,000/- విరాళం అందించారు. వీరు ఇదివరకే 25,000/- అందించారు. 
వాణీనాథ్ రెడ్ది గారు బిజినెస్ లో పేరుప్రఖ్యాతులు పొందారు. రేనాటి గ్రూపు సంస్థలకు సమర్థమైన చైర్మన్ గా ఉన్నారు. ఏ వ్యాపారంలో అడుగిడినా విజయవంతం అయ్యారు.  ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. 


- Renati Automotives Pvt. Ltd.
- Renati Business Services Pvt. Ltd.
- Renati Developers Ltd.
- Renati Pharmaceuticals Pvt. Ltd.
- Renati Research & Training  Pvt. Ltd.
- Renati Health care 
- Suruchi Family Garden Restaurant
- Renati Bevarages
- Boskin & Robbins, ATP 


ఇవన్నీ వారి ఆధ్వర్యంలోని సంస్థలే. జీవని పిల్లల తరఫున, సభ్యుల తరఫున రేనాటి వారి కుటుంబానికి 
ధన్యవాదాలు తెల్పుతున్నాము. DAILY BALANCE SHEET - OCTOBER
BALANCE AS ON 30-9-2012  38,412/-

01-10-12-  staff salaries 14,250/-  soaps 500/-  23,662/-
02-10-12-  PRABHAKAR REDDY 4000/- 27,662/- provisions 2000/- 25,662/-
03-10-12-  expenditure milk 6030/-  visiting cards+ bill books 1200/- 18,432/-
04-10-12- KIRAN 400/- 18,832/-
05-10-12-  SANDHYA SAMEERA 10,000/- 28,832/- vegetables 600/- 28,232/-
06-10-12-  SUGUNA 100/- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- 28532/-
07-10-12-  SUBBA REDDY 2000/-30,532/-
08-10-12-  gas 1800/- kitchen utensils 500/- 28,232/-
09-10-12- 
10-10-12- 
11-10-12- 
12-10-12-  
13-10-12- 
14-10-12-  
15-10-12-  
16-10-12-  
17-10-12- 
18-10-12-  
19-10-12-  
20-10-12- 
21-10-12-  
22-10-12-  
23-10-12-  
24-10-12-  
25-10-12-  
26-10-12- 
27-10-12- 
28-10-12- 
29-10-12- 
30-10-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/- 


on
categories: | edit post

1 Responses to 25,000/- విరాళం

  1. bhagavandas Says:
  2. very good sir

     

Blog Archive

Followers