ముందుగా శాండీ, నీలం తుపానులు శాంతించాలని, జలప్రళయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాము.

మిత్రులు సాల్మన్ రాజు గారు జీవని పిల్లలందరి  బర్త్ డేలు చేస్తున్న విషయం ఇది వరకే బ్లాగులో తెలిపాము.  సేవా గుణంలో వారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చిన్నారి షిర్లీ, దాతృత్వంలో తానూ తీసిపోను అని నిరూపించింది. తన కిడ్డీ బ్యాంకులో కొన్ని నెలలుగా అపురూపంగా దాచుకున్న డబ్బును ఈ రోజు బయటకు తీసింది. జీవని అబ్బాయి హేమంత్ బర్త్ డే కోసం కేక్ కొనింది. పిల్లల ఆనందంలో తానూ పాలుపంచుకుంది. సాల్మన్, సలోమి దంపతులను వారి పిల్లలు షిర్లీ, కెన్ని లను దేవుడు చల్లగా చూడాలని జీవని పిల్లల తరఫున కోరుకుంటున్నాము.on
categories: | edit post

6 వ్యాఖ్యలు

 1. షిర్లీ కి అభినందనలు. హేమంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

   
 2. jeevani Says:
 3. సౌమ్యగారూ ధన్యవాదాలు

   
 4. హేమంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు,ఆశీస్సులూ అందచెయ్యండి

  షిర్లీ కి అభినందనలు

   
 5. jeevani Says:
 6. పప్పుగారూ ధన్యవాదాలు.

   
 7. Balu Krishna Says:
 8. Belated happy birthday to Hemanth.

  Applauds to Shirli.

   
 9. jeevani Says:
 10. Balu Krishna thank you

   

Blog Archive

Followers